కాకాని నగర్ (విశాఖపట్నం)

విశాఖపట్నం నగరంలో ఉన్న ఒక శివారు ప్రాంతం.

కాకాని నగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరంలో ఉన్న ఒక శివారు ప్రాంతం.[1] మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిధిలో ఉన్న ఈ ప్రాంతం విశాఖపట్నం విమానాశ్రయం నుండి సుమారు 3 కి.మీ.ల దూరంలో ఉంది.[2] నివాస యోగ్యమైన ఈ నగర్ గాజువాక, మద్దిలపాలెంకు కలుపబడి ఉంది.[3]

కాకాని నగర్
సమీప ప్రాంతం
విశాఖపట్నం విమానాశ్రయం
విశాఖపట్నం విమానాశ్రయం
కాకాని నగర్ is located in Visakhapatnam
కాకాని నగర్
కాకాని నగర్
విశాఖట్నం నగర పటంలో కాకాని నగర్ స్థానం
Coordinates: 17°44′23″N 83°13′38″E / 17.739739°N 83.227117°E / 17.739739; 83.227117
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530009
Vehicle registrationఏపి-31,32

భౌగోళికం

మార్చు

ఇది 17°44′23″N 83°13′38″E / 17.739739°N 83.227117°E / 17.739739; 83.227117 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

సమీప ప్రాంతాలు

మార్చు

ఇక్కడికి సమీపంలో గోపాలపట్నం, ఎన్ఎడి ఎక్స్ రోడ్, ఓల్డ్ కరసా, న్యూ కరసా, మర్రిపాలెం మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[4]

రవాణా

మార్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కాకాని నగర్ మీదుగా విశాఖపట్నం విమానాశ్రయం, రామకృష్ణ బీచ్, ఆర్టీసీ కాంప్లెక్స్, దేవరపల్లె, టౌన్ కొత్తరోడ్, కొత్తవలస, సింహాచలం బస్ స్టేషన్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో మర్రిపాలెం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[5]

ప్రార్థనా మందిరాలు

మార్చు
  1. గణపతి దేవాలయం
  2. శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం
  3. రామాలయం ఆలయం
  4. శివాలయం
  5. మసీదు ఇ సిరాజ్
  6. తసీన్ మసీదు
  7. తాహా మసీదు

మూలాలు

మార్చు
  1. "Kakani Nagar, Visakhapatnam Locality". www.onefivenine.com. Retrieved 16 May 2021.
  2. "location". get pincode. 22 April 2013. Retrieved 16 May 2021.
  3. "about". the hindu. 3 October 2013. Retrieved 16 May 2021.
  4. "Kakani Nagar Locality". www.onefivenine.com. Retrieved 16 May 2021.
  5. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 16 May 2021.