కామినేని
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
కామినేని (Kamineni) తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- కామినేని పుల్లారెడ్డి పేరు మీదుగా ఈ పట్టణానికి కామారెడ్డి అనే పేరు వచ్చింది.
- కామినేని వంశస్థులు నిజామాబాదు సంస్థానాధీశులు. 1636లో అబ్దుల్ హుస్సేన్ కుతుబ్ షాహి కామారెడ్డికి ఈ సంస్థానాన్ని ఇచ్చాడు.
- కామినేని హాస్పిటల్, హైదరాబాదు.
- కామినేని వైద్య విజ్ఞాన సంస్థ, నార్కెట్పల్లి.
- కామినేనిపల్లె, కర్నూలు జిల్లా, సిర్వేల్ మండలానికి చెందిన గ్రామం.
- కామినేనిపాలెం, నెల్లూరు జిల్లా, దగదర్తి మండలానికి చెందిన గ్రామం