కాలము

(కాలం నుండి దారిమార్పు చెందింది)

.

సూర్య చంద్ర్రుల గమనము కాలము ఇది ఒక ప్రామాణము. పనుల మధ్య జరిగిన కాల భేదమును చెప్పటానికి వాడుతారు. భౌతికశాస్త్రములో, సామాన్యశాస్త్రములో కాలమును ఆతి ప్రాథమిక పరిమాణముగా పరిగణిస్తారు[2] కాలమును ఇతర పరిమాణాలను కొలవటానికి కూడా వాడుతారు. ఉదాహరణకి వేగము. కాలానికి ఆతి చిన్న ప్రమాణము సెకను. కాలవిభజనను తెలుసుకొనుటకు కాలమానమును చూడండి.

భారతీయ కాలగణనసవరించు

మాసం, పక్షం, రోజు, ఘడియ, విఘడియ, నిమిషం, పగలు, దినం, ఝాము, ఋతువు, క్షణం, ముహూర్తం, లగ్నం, సంవత్సరం, దశాబ్ధం, శతాబ్దం, శకం, వారం, తిథి.

భాషా విశేషాలుసవరించు

కాలము [ kālamu ] kālamu. సంస్కృతం n. Time, occasion, period. Season, weather. The tense of a verb. Death చావు. Blackness నలుపు. భూతభవిష్యద్వర్తమానకాలములు the past, future, and present tenses. కాలము చేయు to die. వర్షాకాలము the rainy season. శీతకాలము winter. ఎండకాలము summer. the bright fortnight or moonlight weather. చీకటికాలము the dark fortnight. కాలము జరుపు to demur: to put off. మీరు ఎట్లా కాలము జరుపుకొంటున్నారు how do you pass your time, or how do you live? కాలత్రయము at the three times of the day, morning, noon and night, or, the present, past and future. కాలత్రయములందున్ను perpetually. కాలకంఠము kāla-kaṇṭhamu. n. The black-throat, i.e., a sparrow పిచ్చిక. A peacock నెమలి. A wagtail కాటుకపిట్ట. కాలకంఠుడు or కాలకంధరుడు kāla-kaṇṭhuḍu. An epithet of Siva. కాలకూటము kāla-kūṭamu. n. Mortal poison: venom. విషభేదము. కాలక్షేపము kāla-kshēpamu. n. Passing or spending time. విద్యాకాలక్షేపము literary pursuits. వట్టికాలక్షేపము mere pastime. గ్రంథకాలక్షేపము reading. కాలక్షేపముచేయు to pass one's time, నీవు ఇప్పువు ఎట్లా కాలక్షేపము చేస్తున్నావు how do you now live? కాలక్రయము kāla-krayamu. n. The price of the day: the present rate; the current price. కాలఖండము kāla-khaṇḍamu. The liver. కారిజము. కాలచక్రము. kāla-chakramu. The circle of time. కాలజ్ఞముల kālagnyamu. A cock, as knowing the hour. కాలజ్ఞవత్రి kālagnyapa/ /ri. n. A cock, also, the cuckoo. "కాలజ్ఞపత్రిరుతం బెట్లు చెలంగుమానకుపితస్త్రీ కర్ణదంభళియై." A. v. 110. కాలజ్ఞానము kāla-gnyānamu. n. Knowledge of time Predictive knowledge. Certain histories or legends are written under this name, as the విద్యారణ్యకాలజ్ఞానము, the సర్వజ్ఞకాలజ్ఞానము, the చెన్నబసవకాలజ్ఞానము being the visions or predictions regarding particular saints. కాలజ్ఞుడు kālagnyuḍu. n. An astrologer జ్యోతిష్యుడు. కాలధర్మము. kāla-dharmamu. n. The debt of nature. Death మురణము. అకాలమ్పత్వువు untimely death. కాలప్రవృత్తి kāla-pravritti. n. Evacuation. నేడు నాకు కాలప్రవృత్తి కాలేదు I had no motion to-day. కాలయాపనము kāla-yāpanamu. n. Delay, loss of time. కాలవహ్ని kāla-vahni. n. The devouring flames destined to burn up the world. A consuming fire, a conflagration. కాలవిళంబము kāla-vīḷambamu. n. Tardiness, loss of time, delay. కాలసూత్రము kāla-sūtramu. n. A name of a region in the hell of the Hindu Purānas. కాలహరణము kāla-haraṇamu. n. Delay, loss of time. కాలాంతకుడు kāl-āntakuḍu. n. One who brings the end. An epithet of Siva. కాలాంతరము kāl-āntaramu. n. Another time. కాలాంతరమందు or కాలాంతరేణ through the lapse of time, at another time. కాలాతీతము kal-ātītamu. n. Delay, loss of time. కాలాతీతమైనది it is now too late. కాలార్కుడు kāl-ārkuḍu. The sun that at the last day shall scorch up the world. కాలావధి kāl-āvadhi. n. The end of a year or season. కాలావసానము kāl-āvasānamu. n. The end of time, i.e., death. కాలికము kālikamu. adj. Regarding time. బహుకాలికమైన of long standing. ఈషత్కాలికమైన temporary, momentary. కాలోచితము kāl-ōchitamu. adj. Seasonable. కాలోచితపుమాటలు such words as suited his purpose.

త్రికాలములుసవరించు

భూతభవిష్యద్వర్తమాన కాలాలనే త్రికాలములు అంటారు.

  1. భూతకాలం - గతించిన కాలం.
  2. వర్తమాన కాలం - జరుగుతున్న కాలం.
  3. భవిష్యత్ కాలం - రాబోవు కాలం.

వర్తమానముసవరించు

భవిష్యత్తుసవరించు

ప్రధాన వ్యాసం భవిష్యత్తు

ప్రస్తుత కాలం తర్వాత జరగబోయే అనంతమైన కాలాన్ని భవిష్యత్తు అంటారు. భవిష్యత్తులో పలానా సమయానికి ఈ విధంగా జరుగుతుంది అని ముందుగానే చెప్పడాన్ని జ్యోతిషం అంటారు.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. Rudgley, Richard (1999). The Lost Civilizations of the Stone Age. New York: Simon & Schuster. pp. 86–105.
  2. Duff, Michael J. (March 2002). "Trialogue on the number of fundamental constants" (PDF). Institute of Physics Publishing for SISSA/ISAS. Retrieved on 2008-02-02. p. 17. "I only add to this the observation that relativity and quantum mechanics provide, in string theory, units of length and time which look, at present, more fundamental than any other."

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కాలము&oldid=2880139" నుండి వెలికితీశారు