కాలచక్రం (1967 సినిమా)

కాలచక్రం 1967లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. 1965లో విడుదలైన పణం పడైతవన్ అనే తమిళ సినిమా దీనికి మాతృక. టి.ఆర్.రామన్న దర్శకత్వంలో వెలువడిన ఈ సినిమాలో ఎం.జి.రామచంద్రన్, షావుకారు జానకి, కె.ఆర్.విజయ నటించారు.

కాలచక్రం
(1967 తెలుగు సినిమా)
Kala Chakram (1967).jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం టి.ఆర్.రామన్న
నిర్మాణం ఎం.ఎస్.రెడ్డి
తారాగణం ఎం.జి.రామచంద్రన్,
షావుకారు జానకి,
కె.ఆర్.విజయ,
అశోకన్,
నగేష్,
గీతాంజలి,
మనోహరన్,
సీతాలక్ష్మి
సంగీతం ఎం.ఎస్.విశ్వనాథన్,
వేలూరి కృష్ణమూర్తి
గీతరచన అనిసెట్టి సుబ్బారావు
భాష తెలుగు

నటీనటులుసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రంలోని పాటలన్నింటిని అనిసెట్టి రచించగా, ఎం.ఎస్.విశ్వనాథం, వేలూరి కృష్ణమూర్తి బాణీలు సమకూర్చారు.[1]

క్ర.సం పాట గాయకులు
1 కాలచక్రం! కాలచక్రం! కాలచక్రం! కాలచక్రమొకరిపైన్ కనికరించి ఆగునా మాధవపెద్ది సత్యం
2 మగువల హృదయం మధువుల నిలయం మనిషికి అదియె సుఖం ఎల్.ఆర్.ఈశ్వరి,
పి.బి.శ్రీనివాస్
3 జగమెల్ల భోగాల సమ్మోహ సీమ ఈ మాయవేషాలు విడవనే లేమా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
4 చిట్టి బావయ్య సైగచేసి రమ్మనెనే నన్నూ రమ్మనెనే పి.సుశీల
5 సఖుని మనసునే పొందగలేనా జీవిత మడవుల పాలేనా పి.సుశీల
6 భువిని వెలిసినా ప్రతి శిల్పంలో మౌన వీణలే మ్రోగేను ఎల్.ఆర్.ఈశ్వరి,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
7 మాయింట మెలచిన విరిలతకే పరుల పంచలు గతియౌనా పి.సుశీల,
ఎల్.ఆర్.ఈశ్వరి,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంక్షిప్తకథసవరించు

మూలాలుసవరించు

  1. అనిసెట్టి (1967). Kala Chakram (1967)-Song_Booklet (1 ed.). మద్రాసు: కౌముది ఫిలిమ్స్. p. 12. Retrieved 23 July 2022.