ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం
(ఏలూరు లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఏలూరు లోకసభ నియోజకవర్గం ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. దీని పరిధితో ఏలూరు జిల్లా ఏర్పాటు చేశారు. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.
ఏలూరు | |
---|---|
పార్లమెంట్ నియోజకవర్గం | |
(భారత పార్లమెంటు కు చెందినది) | |
జిల్లా | ఏలూరు |
ప్రాంతం | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్యమైన పట్టణాలు | ఏలూరు |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 1952 |
ప్రస్తుత పార్టీ | తెలుగు దేశం పార్టీ |
సభ్యులు | 1 |
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య | 7 |
ప్రస్తుత సభ్యులు | మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) |
మొదటి సభ్యులు | కొండ్రు సుబ్బారావు |
అసెంబ్లీ నియోజకవర్గాలుసవరించు
ఎన్నికైన లోక్‌సభ సభ్యులుసవరించు
2004 ఎన్నికలుసవరించు
2004 ఎన్నికల ఫలితాలను చూపే "పై" చిత్రం
కావూరు సాంబశివరావు (55.65%)
బోళ్ళ బుల్లిరామయ్య (41.92%)
ఇతరులు (2.43%)
సాధారణ ఎన్నికలు,2004:ఏలూరు | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
కాంగ్రెస్ | కావూరి సాంబశివరావు | 499,191 | 55.65 | +10.87 | |
తె.దే.పా | బోళ్ళ బుల్లిరామయ్య | 375,900 | 41.92 | -13.32 | |
బసపా | డి.ఎస్.వి.కృష్ణాజీ | 8,707 | 0.98 | ||
తెరాస | బి.ఎన్.వి.సత్యనారాయణ | 4,776 | 0.53 | +0.04 | |
స్వతంత్ర అభ్యర్ది | ఎస్.వి.సుబ్బారావు | 4,736 | 0.52 | ||
స్వతంత్ర అభ్యర్ది | కోడూరి శ్రీరాములు | 1,904 | 0.21 | ||
స్వతంత్ర అభ్యర్ది | ఎస్.వి.బి.రెడ్డి | 1,732 | 0.19 | ||
మెజారిటీ | 23,291 | 13.74 | +21.83 | ||
మొత్తం పోలైన ఓట్లు | 896,946 | 77.88 | +3.58 | ||
కాంగ్రెస్ గెలుపు | మార్పు | +10.87 |
2009 ఎన్నికలుసవరించు
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ కావూరి సాంబశివరావు పోటీ చేశారు.[1] ఆయన సమీప తెలుగుదేశం ప్రత్యర్థి అయిన మాగంటి వెంకటేశ్వరవారుపై విజయం సాధించారు.
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2009 28 ఏలూరు జనరల్ కావూరి సాంబశివరావు పు భారత జాతీయ కాంగ్రెస్ 423777 మాగంటి వెంకటేశ్వరరావు పు తె.దే.పా 380994
2014 ఎన్నికలుసవరించు
పోటీ చేయు ప్రధాన పార్టీల అభ్యర్థులుసవరించు
ఈ ఎన్నికలలో ఈ దిగువ తెలిపిన ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పది ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు.[2]
ఎన్నికల గుర్తు రాజకీయ పార్టీ అభ్యర్థి పేరు బహుజన్ సమాజ్ పార్టీ నేతల రమేష్ బాబు భారత జాతీయ కాంగ్రెస్ ముసునూరి నాగేశ్వరరావు తెలుగు దేశం పార్టీ మాగంటి వెంకటేశ్వరరావు వై.కా.పా తోట చంద్రశేఖర్
ఫలితాలుసవరించు
2014,లోక్‌సభ ఎన్నికల ఫలితాలు
మాగంటి వెంకటేశ్వరరావు (51.88%)
తోట చంద్రశేఖర్ (43.40%)
ముసునూరి నాగేశ్వరరావు (0.98%)
ఇతరులు (3.74%)
సార్వత్రిక ఎన్నికలు, 2014: ఏలూరు[3] | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
తె.దే.పా | మాగంటి వెంకటేశ్వరరావు | 623,471 | 51.88 | +16.57 | |
వై.కా.పా | తోట చంద్రశేఖర్ | 521,545 | 43.40 | ||
కాంగ్రెస్ | ముసునూరి నాగేశ్వరరావు | 11,770 | 0.98 | ||
NOTA | None of the Above | 3.74 | |||
మెజారిటీ | 101,926 | 8.48 | |||
మొత్తం పోలైన ఓట్లు | 1,201,696 | 84.17 | -0.42 | ||
కాంగ్రెస్ పై తె.దే.పా విజయం సాధించింది | ఓట్ల తేడా |
ఇవి కూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
- ↑ "ఎన్నికలో పోటీ చేయు అభ్యర్థులు". Archived from the original on 2014-06-05. Retrieved 2014-05-02.
- ↑ [1]