కిషోర్ తిరుమల

తెలుగు సినిమా దర్శకుడు, రచయిత

కిషోర్ తిరుమల, తెలుగు సినిమా దర్శకుడు, రచయిత.[1] 2008లో వచ్చిన నేను మీకు తెలుసా సినిమాకి రచయితగా సినిమారంగంలోకి అడుగుపెట్టిన కిషోర్, 2011లో దర్శకుడిగా మారాడు.[2]

కిషోర్ తిరుమల
Kishore Tirumala at Red opening.png
2019లో రెడ్ సినిమా ప్రారంభోత్సవంలో కిషోర్
జననం
కిషోర్ తిరుమల

వృత్తితెలుగు సినిమా దర్శకుడు, రచయిత
క్రియాశీల సంవత్సరాలు2008–నేటి వరకు

జీవిత విషయాలుసవరించు

కిషోర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో జన్మించాడు.

సినిమాలుసవరించు

సంవత్సరం సినిమా పేరు దర్శకుడు రచయిత ఇతర వివరాలు మూలాలు
2008 నేను మీకు తెలుసా     [3]
2011 పిళ్ళయ్యార్ తేరు కడైసీ వీడు     తమిళ చిత్రం [4]
2013 సెకండ్‌ హ్యాండ్‌     నటుడు, గాయకుడు, గీత రచయిత [5]
2014 పవర్     మాటలు
2014 కరెంట్ తీగ    
2015 శివం     రచయిత
2016 నేను శైలజ    
2017 ఉన్నది ఒకటే జిందగీ     [6]
2019 చిత్రలహరి     [7]
2021 రెడ్     మాటలు [8]

అవార్డులుసవరించు

సంవత్సరం సినిమా పేరు అవార్డు విభాగం ఫలితం మూలాలు
2015 నేను శైలజ నంది పురస్కారాలు ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత విజేత [9]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 Chowdhary, Y. Sunita (2017-10-21). "Positivity is his hallmark". The Hindu. ISSN 0971-751X. Retrieved 6 March 2021.
  2. "Profile of KISHORE TIRUMALA". 0The Times of India. Retrieved 6 March 2021.
  3. "Nenu Meeku Telusa? movie review - Telugu cinema Review - Manoj Manchu, Riya Sen & Sneha Ullal". www.idlebrain.com. Retrieved 6 March 2021.
  4. Rangarajan, Malathi (2011-06-26). "On a comeback trail". The Hindu. ISSN 0971-751X. Retrieved 6 March 2021.
  5. "Second Hand this December". Deccan Chronicle. 9 December 2013. Retrieved 6 March 2021.
  6. Dundoo, Sangeetha Devi (2016-01-01). "Nenu Sailaja: Feels like a good start". The Hindu. ISSN 0971-751X. Retrieved 6 March 2021.
  7. "'Chitralahari': Sai Dharam Tej's next with Kishore Tirumala launched - Times of India". The Times of India. Retrieved 6 March 2021.
  8. "Ram Pothineni and Kishore Tirumala's 'RED' has a release date! - Times of India". The Times of India. Retrieved 6 March 2021.
  9. "Nandi Film Awards G.O and Results 2015". Government of Andhra Pradesh. Retrieved 6 March 2021.