రాంపల్లి (కీసర)
భారతదేశంలోని గ్రామం
రాంపల్లి, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, కీసర మండలంలోని గ్రామం.[1]
రాంపల్లి | |
— రెవెన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°28′13″N 78°38′32″E / 17.470280°N 78.642160°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ మల్కాజ్‌గిరి |
మండలం | కీసర |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
సమీప గ్రామాలు
మార్చుపహాడిషరీఫ్ 9 కి.మీ. బోడుప్పల్ 11 కి.మీ. పర్వతపూర్ 11 కి.మీ, మనికొండ 12 కి.మీ. మీర్ పేట్ 13 కి.మీ. దూరములో ఉన్నాయి.
రాజకీయాలు
మార్చుఈ గ్రామం మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం, మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంలో భాగం. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి 25 ఓట్ల ఆధిక్యత లభించింది.[2] కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 1160 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 1135 ఓట్లు, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థికి 714 ఓట్లు లభించాయి.