కుర్రాడు బాబోయ్
కుర్రాడు బాబోయ్ గోపి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై చలసాని గోపి నిర్మించిన తెలుగు డబ్బింగ్ సినిమా. ప్రభుదేవా, రోజా నటించిన రాసయ్య అనే కామెడీ తమిళ సినిమా దీనికి మూలం.[1] ఈ సినిమా 1995, ఆగష్టు 24వ తేదీన విడుదలయ్యింది.
కుర్రాడు బాబోయ్ | |
---|---|
దర్శకత్వం | ఆర్.కణ్ణన్ |
రచన | ఆర్.సెల్వరాజ్ |
నిర్మాత | చలసాని గోపి |
తారాగణం | ప్రభుదేవా రోజా |
ఛాయాగ్రహణం | ఆర్.రాజరత్నం |
కూర్పు | అశోక్ మెహతా |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | గోపి ఆర్ట్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 24 ఆగస్టు 1995 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- ప్రభుదేవా
- రోజా
- విజయకుమార్
- రాధిక
- ఎం.ఎన్.నంబియార్
- వడివేలు
- విను చక్రవర్తి
- త్యాగు
- తలైవసల్ విజయ్
- హేమంత్ రావన్
- ఆర్.సుందరరాజన్
- మన్నన్‌గట్టి సుబ్రహ్మణ్యం
- నాయర్ రామన్
- కాంతిమతి
- ఆర్.ఎన్.కె ప్రసాద్
- రాధాబాయి
- కోవై సెంథిల్
- కింగ్ కాంగ్
- కృష్ణమూర్తి
- అజయ్ రత్నం
సాంకేతికవర్గం
మార్చు- కథ: ఆర్.సెల్వరాజ్
- దర్శకత్వం: ఆర్.కణ్ణన్
- ఛాయాగ్రహణం: ఆర్.రాజరత్నం
- కూర్పు: అశోక్ మెహతా
- సంగీతం: ఇళయరాజా
- పాటలు: వెన్నెలకంటి, భువనచంద్ర, సిరివెన్నెల
- నిర్మాత: చలసాని గోపి
పాటలు
మార్చుక్ర.సం | పాట | గాయకులు | రచన |
---|---|---|---|
1 | "మస్తానా మస్తానా" | మనో, ప్రీతి | భువనచంద్ర |
2 | "సిరివాడ సినమ్మ" | మనో, చిత్ర | |
3 | "కాకినాడ కుర్రాడయ్యో" | మనో, చిత్ర | వెన్నెలకంటి |
4 | "రాక్ రాక్" | మనో | |
5 | "ఆలపించనా" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ప్రీతి | సిరివెన్నెల |
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Kurradu Baboi (R. Kannan) 1995". ఇండియన్ సినిమా. Retrieved 25 October 2022.