కుశనాభుడు కుశికుని రెండవకొడుకు. ఇతనికి కొమార్తెలు నూర్వురు. వీరు వాయుశాపముచే కుబ్జలుకాఁగా వారిని, చూళి అను నొక ఋషికిని సోమద అను నొక అప్సరసకును పుట్టిన బ్రహ్మదత్తుడు అను ఋషికి ఇచ్చి ఈతఁడు వివాహముచేసెను. ఆమహర్షి తన తపోబలమువలన వారి కుబ్జత్వమును పోగొట్టెను.


పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879

"https://te.wikipedia.org/w/index.php?title=కుశనాభుడు&oldid=2989876" నుండి వెలికితీశారు