కూచినపూడి శాసనసభ నియోజకవర్గం

కూచినపూడి శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ శాసనసభ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.

ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు
సంవత్సరం సభ్యుడు పార్టీ
1955 అనగాని భగవంతరావు కృషికర్ లోక్ పార్టీ
1962 ఏవూరు సుబ్బారావు స్వతంత్ర
1967[1] బి. అనగాని భారత జాతీయ కాంగ్రెస్
1972[2] అనగాని భగవంతరావు
1978[3] ఏవూరు సుబ్బారావు జనతా పార్టీ
1983 మోపిదేవి నాగభూషణం తెలుగుదేశం పార్టీ
1985[4] ఏవూరు సీతారామ్మ
1989[5] సీతారామమ్మ ఈవూరి
1994[6] సీతారామమ్మ ఏవూరు
1999 మోపిదేవి వెంకటరమణ[7] భారత జాతీయ కాంగ్రెస్
2004

ఎన్నికల ఫలితాలు

మార్చు
2004 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు : కూచినపూడి
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఐఎన్‌సీ మోపిదేవి వెంకటరమణ 46,311 53.44
టీడీపీ కేశన శంకరరావు 37,770 43.58
బీఎస్‌పీ జంగం సామేలు 1,884 2.17
మెజారిటీ 8,541 9.86
పోలింగ్ శాతం 86,665 75.81
నమోదైన ఓటర్లు 1,14,305

మూలాలు

మార్చు
  1. "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Andhra Pradesh". Election Commission of India. Retrieved 22 December 2021.
  2. "Andhra Pradesh Legislative Assembly Election, 1972". Election Commission of India. Retrieved 8 February 2023.
  3. "Andhra Pradesh Legislative Assembly Election, 1978". Election Commission of India. Retrieved 8 February 2023.
  4. Sakshi (7 March 2024). "1983 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ". Archived from the original on 7 May 2024. Retrieved 7 May 2024.
  5. "స్టాటిస్టికల్ రిపోర్ట్" (PDF). ceotelangana.nic.in. Archived from the original (PDF) on 2022-12-16. Retrieved 2022-12-16.
  6. "Key Highlights of General Election, 1994 to the Legislative Assembly of Andhra Pradesh" (PDF). nic.in. Retrieved 26 September 2013.
  7. The Hindu (19 June 2020). "Mopidevi rewarded for loyalty to the YSR family" (in Indian English). Archived from the original on 21 June 2024. Retrieved 21 June 2024. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 8 అక్టోబరు 2020 suggested (help)