1985 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు

1985 నాటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు, 1985 జనవరిలో ఆంధ్రప్రదేశ్‌లోని 294 నియోజకవర్గాలలో జరిగాయి. శాసనసభ గడువు 1988 వరకు ఉన్నప్పటికీ, 1984 ఆగస్టులో తనను ముఖ్యమంత్రి పదవిని తొలగించడం, ఆ తరువాత నెలలోపే తిరిగి పదవిని పొందిన సంఘటనల తరువాత మధ్యంతర ఎన్నికలకు వెళ్ళాలని రామారావు భావించి శాసనసభ రద్దుకు సిఫారసు చెయ్యడంతో ఈ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. [1] తెలుగుదేశం పార్టీ 202 [2] సీట్లు గెలుచుకుని భారీ మెజారిటీ సాధించింది. భారత జాతీయ కాంగ్రెస్ 50 సీట్లు మాత్రమే గెలుచుకుంది.

1985 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు

← 1983
1989 →
 
Party తెలుగుదేశం పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
Percentage 46.21% 37.25%

ముఖ్యమంత్రి before election

ఎన్.టి. రామారావు
తెలుగుదేశం పార్టీ

Elected ముఖ్యమంత్రి

ఎన్.టి. రామారావు
తెలుగుదేశం పార్టీ

ఫలితాలు మార్చు

 </img>
నం పార్టీ పోటీ చేసిన సీట్లు సీట్లు గెలుచుకున్నారు సీట్లు మారుతున్నాయి ఓటు భాగస్వామ్యం స్వింగ్
1 తెలుగుదేశం పార్టీ 250 202 +1 46.21% -0.09%
2 భారత జాతీయ కాంగ్రెస్ 290 50 -10 37.25% +3.67%
3 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 11 11 +6 2.31% +0.20%
4 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 12 11 +7 2.69% -0.10%
5 భారతీయ జనతా పార్టీ 10 8 +3 1.32% -1.14%
6 జనతా పార్టీ 5 3 +2 0.76% -0.20%
7 ఇతరులు 1390 9 +5 5.00% -4.20%
మూలం:ECI [3]

మూలాలు మార్చు

  1. "Andhra Pradesh assembly elections: Telugu Desam's victory comes as no surprise". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 2022-12-16. Retrieved 2022-12-16.
  2. Menon, Amarnath K. (March 31, 1985). "Andhra Pradesh assembly elections: Telugu Desam's victory comes as no surprise". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-09-22.
  3. "Andhra Pradesh Legislative Assembly Election, 1985". Election Commission of India. Retrieved 18 May 2022.

వెలుపలి లంకెలు మార్చు