కృష్ణ గారి అబ్బాయి

కృష్ణ గారి అబ్బాయి న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1][2] సముద్రాల మూవీస్ పతాకంపై సముద్రాల జయరాజ్ నిర్మాణ సారథ్యంలో వి.మధుసూదనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జి.రమేష్ బాబు, నీతూ, గౌతమి నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[3]

కృష్ణ గారి అబ్బాయి
దర్శకత్వంవి.మధుసూదనరావు
కథా రచయితసాయినాధ్, యడవల్లి
దృశ్య రచయితవి.మధుసూదనరావు
నిర్మాతసముద్రాల జయరాజ్
తారాగణంజి.రమేష్ బాబు
నీతూ
గౌతమి
ఛాయాగ్రహణంపి.ఎన్ సుందరం
కూర్పుడి.వెంకటరత్నం
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
సముద్రాల మూవీస్
విడుదల తేదీ
3 ఫిబ్రవరి, 1989
దేశంభారతదేశం
భాషతెలుగు
సామ్రాట్ లో జి.రమేష్ బాబు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

 • కళ: చింతాడ లీలా కృష్ణ
 • ఫైట్స్: రాజు
 • డ్యాన్స్: శ్రీనివాస్, రఘరాం, చిన్నిప్రకాష్, శివ సుబ్రహ్మణ్యం, శివ శంకర్, సురేఖ
 • పబ్లిసిటీ డిజైన్స్: అజయ్ ప్రసాద్
 • ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్స్: డిజె రెడ్డి, దొరైరాజ్
 • కో-ప్రొడ్యూసర్స్: జొన్నలగడ్డ మాణిక్య రావు, దువ్వూరు రమణా రెడ్డి
 • సమర్పణ: కెఎల్ చౌదరి

పాటలుసవరించు

ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[4]

 1. అమ్మాయి దగ్గరకొస్తే హుమ్మా హుమ్మా (రచన: జొన్నవిత్తుల, గానం: ఎస్.పి. బాలు, పి. సుశీల)
 2. ఎగుడు దిగుడు లోకంలో (రచన: వేటూరి, గానం: ఎస్.పి. బాలు, పి. సుశీల)
 3. కళ్ళల్లో ఉంది నీకే (రచన: జొన్నవిత్తుల, గానం: ఎస్.పి. బాలు)
 4. నవ్వులతో పువ్వులతో (రచన: వేటూరి, గానం: ఎస్.పి. బాలు)
 5. పుట్టింది కొత్త పిచ్చి (రచన: వేటూరి, గానం: ఎస్.పి. బాలు, ఎస్. జానకి)
 6. పేకాటరా ఈ జీవితం (రచన: వేటూరి, గానం: ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ)

మూలాలుసవరించు

 1. "Krishna Gari Abbai (1989)". Indiancine.ma. Retrieved 28 April 2021.
 2. "Krishna Gari Abbai 1989 Telugu Movie". MovieGQ. Retrieved 28 April 2021.
 3. "Krishna Gari Abbai 1989 Telugu Movie Cast Crew". MovieGQ. Retrieved 28 April 2021.
 4. "Krishna Gari Abbai 1989 Telugu Movie Songs". MovieGQ. Retrieved 28 April 2021.

ఇతర లంకెలుసవరించు