కృష్ణ లీలలు (1959 సినిమా)

కృష్ణ లీలలు ఆగస్టు 14, 1959న విడుదలైన తెలుగు సినిమా. రాజ్యం పిక్చర్స్ బ్యానర్ పై లక్ష్మీ రాజ్యం నిర్మించిన ఈ సినిమాకు జంపన చంద్రశేఖర్ రావు దర్శకత్వం వహించాడు. ఎస్.వి. రంగారావు, రేలంగి వెంకటరామయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సుసర్ల దక్షిణామూర్తి సంగీతాన్నందించాడు. [1]

శ్రీకృష్ణలీలలు.
(1959 తెలుగు సినిమా)
దర్శకత్వం జంపన
నిర్మాణం సి.లక్ష్మీరాజ్యం,
కె.శ్రీధరరావు
తారాగణం ఎస్.వి.రంగారావు,రేలంగి,సి.లక్ష్మీరాజ్యం
సంగీతం సుసర్ల దక్షిణామూర్తి
భాష తెలుగు
కృష్ణ లీలలు సినిమాలోని ఒక సన్నివేశం

తారాగణం మార్చు

  • ఎస్.వి. రంగారావు,
  • రేలంగి వెంకటరామయ్య,
  • గుమ్మడి వెంకటేశ్వరరావు,
  • శ్రీరంజని జూనియర్,
  • సంధ్య,
  • సూర్యకాంతం,
  • సీత,
  • రీటా,
  • సురభి కమలాబాయి,
  • పలువాయి భానుమతి,
  • మోహన,
  • బేబీ ఉమ
  • మాస్టర్ సత్యం,
  • సుధాకర్,
  • ప్రసాద్
  • రామకోటి,
  • అల్లు రామలింగయ్య,
  • ఎ.వి. సుబ్బారావు,
  • ఎ.ఎల్.నారాయణ,
  • రావులపల్లి,
  • కమల లక్ష్మణ్,
  • సాయి-సుబ్బలక్ష్మి,
  • ఇ.వి. సరోజ,
  • కుచల కుమారి,
  • చదలవాడ కుటుంబరావు,
  • లక్ష్మి రాజ్యం,
  • కాంచన,
  • పి.సూరిబాబు,
  • సురభి బాలసరస్వాతి

సాంకేతిక వర్గం మార్చు

  • స్టూడియో: రాజ్యం పిక్చర్స్
  • నిర్మాత: లక్ష్మి రాజ్యం;
  • ఛాయాగ్రాహకుడు: ఎం.ఎ.రెహమాన్, W.R. సుబ్బారావు;
  • ఎడిటర్: S.P.S. వీరప్ప;
  • స్వరకర్త: సుసర్ల దక్షిణామూర్తి;
  • గీత రచయిత: అరుద్రా, కోసరాజు రాఘవయ్య చౌదరి, వెంపటి సదాశివ బ్రహ్మం,

మూలాలు మార్చు

  1. "Krishna Leelalu (1959)". Indiancine.ma. Retrieved 2021-05-21.

బాహ్య లంకెలు మార్చు