కేక 2008, అక్టోబర్ 23వ తేదీన విడుదలైన తెలుగు సినిమా.[1]

కేక
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం తేజ
తారాగణం రాజా,
ఇషానా,
అనుప్ కుమార్,
ధర్మవరపు సుబ్రహ్మణ్యం,
దువ్వాసి మోహన్
సంగీతం చక్రి
నిర్మాణ సంస్థ చిత్రం మూవీస్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు
క్రమ సంఖ్య పాట సంగీత దర్శకుడు గాయకులు రచయిత
1 "ఝుం ఝుం ఝుమ్మని రం రం రమ్మని కం కం కమ్మని ప్రేమ" [2] చక్రి వేణు, ప్రణవి సిరివెన్నెల
2 "అడిగావా మాటైనా వదిలావా జాడైనా ఇపుడైనా నా మనసు మగవాడా నీకే తెలుసు" [3] హేమచంద్ర, కౌసల్య
3 "గాయాలు పలికే గేయం ఇది లోకాలు గెలిచే శోకం ఇది" [4] హర్షిక, సుధ చంద్రబోస్
4 "కేక పెట్టి కేక పెట్టి దడిపించేయ్ లొల్లి పెట్టి లొల్లి పెట్టి దడ పెంచేయ్" [5] చక్రి
5 "లవ్ యూ ఐ లవ్ యూ లవ్ యూ ఐ లవ్ యూ నువ్వే నా కన్నుల్లోన నువ్వే నా గుండెల్లోన నువ్వే" [6] చక్రి
6 "చిట్టి చిలకవో చందమామవో మెరుపు తీగవో చిలిపి తారవో" [7] హరిహరన్, కౌసల్య వేటూరి

మూలాలు

మార్చు
  1. వెబ్ మాస్టర్. "Keka". indiancine.ma. Retrieved 13 December 2021.
  2. నాగార్జున. "కేక". సిరివెన్నెల భావలహరి. Retrieved 13 December 2021.
  3. నాగార్జున. "కేక". సిరివెన్నెల భావలహరి. Retrieved 13 December 2021.
  4. వెబ్ మాస్టర్. "Gayalu Palike Song Lyrics -Keka". లిరిక్ సింగ్. Retrieved 13 December 2021.
  5. వెబ్ మాస్టర్. "Keka petti keka petti Song Lyrics - Keka". లిరిక్ సింగ్. Retrieved 13 December 2021.
  6. వెబ్ మాస్టర్. "Love you I Love You Song Lyrics - Keka". లిరిక్ సింగ్. Retrieved 13 December 2021.
  7. వెబ్ మాస్టర్. "Chitti Chilakavo Song Lyrics-Keka". లిరిక్ సింగ్. Retrieved 13 December 2021.

బయటి లింకులు

మార్చు