కేరళ ముఖ్యమంత్రులు

పినరయ్ విజయన్, ప్రస్తుత ముఖ్యమంత్రి.

కొచ్చిన్ రాష్ట్ర ముఖ్యమంత్రులు మార్చు

క్రమ సంఖ్య పేరు పదవీకాలం మొదలు పదవీకాలం ముగింపు పార్టీ
1 పి.గోవింద మీనన్ సెప్టెంబర్ 1, 1947 అక్టోబర్ 27, 1947
2 టి.కె.నాయర్ అక్టోబర్ 27, 1947 సెప్టెంబర్ 20, 1948
3 ఇ.ఇక్కండ వారియర్ సెప్టెంబర్ 20, 1948 జూన్ 30, 1949

తిరువాన్కూరు రాష్ట్ర ముఖ్యమంత్రులు మార్చు

క్రమసంఖ్య పేరు పదవీకాలం మొదలు పదవీకాలం ముగింపు పార్టీ
1 పి.జి.ఎన్.ఉన్నితన్ ఆగష్టు 1947 మార్చి 1948
2 పట్టోం తానుపిళ్ళై మార్చి 24, 1948 అక్టోబర్ 20, 1948
3 టి.కె.నారాయణ పిళ్ళై అక్టోబర్ 20, 1948 జూన్ 30, 1949

కొచ్చిన్-తిరువాన్కూరు రాష్ట్ర ముఖ్యమంత్రులు మార్చు

క్రమసంఖ్య పేరు పదవీకాలం మొదలు పదవీకాలం ముగింపు పార్టీ
1 టి.కె.నారాయణ పిళ్ళై జూలై 1, 1949 జనవరి, 1951 కాంగ్రెస్
2 సి.కేశవన్ జనవరి 1951 మార్చి 12, 1952 కాంగ్రెస్
3 ఎ.జోసెఫ్ జాన్ మార్చి 12, 1952 మార్చి 16, 1954 కాంగ్రెస్
4 పట్టోం తానుపిళ్ళై మార్చి 16, 1954 ఫిబ్రవరి 10, 1955 ప్రజా సోషలిస్టు పార్టీ
5 పి.గోవింద మీనన్ ఫిబ్రవరి 10, 1955 మార్చి 23, 1956 కాంగ్రెస్
6 రాష్ట్రపతి పాలన మార్చి 23, 1956 ఏప్రిల్ 5, 1957

కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రులు మార్చు

క్రమసంఖ్య పేరు పదవీకాలం మొదలు పదవీకాలం ముగింపు పార్టీ
1 ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ ఏప్రిల్ 5, 1957 జూలై 31, 1959 సీపీఐ
2 రాష్ట్రపతి పాలన జూలై 31, 1959 ఫిబ్రవరి 22, 1960
3 పట్టోం తానుపిళ్ళై ఫిబ్రవరి 22, 1960 సెప్టెంబర్ 26, 1962 ప్రజా సోషలిస్టు పార్టీ
4 ఆర్.శంకర్ సెప్టెంబర్ 26, 1962 సెప్టెంబర్ 10, 1964 కాంగ్రెస్
5 ఇ.ఎం.ఎస్.నంబూదిరిపాద్ మార్చి 6, 1967 నవంబర్ 1, 1969 సీపీఎం
6 అచుతా మీనన్ నవంబర్ 1, 1969 ఆగష్టు 4, 1970 సీపీఐ
7 రాష్ట్రపతి పాలన ఆగష్టు 4, 1970 అక్టోబర్ 4, 1970
8 అచుతా మీనన్ అక్టోబర్ 4, 1970 మార్చి 25, 1977 సీపీఐ
9 కె. కరుణాకరన్ మార్చి 25, 1977 ఏప్రిల్ 25, 1977 కాంగ్రెస్
10 ఎ.కె.ఆంటోని ఏప్రిల్ 27, 1977 అక్టోబర్ 27, 1978 కాంగ్రెస్
11 పి.కె.వాసుదేవన్ నాయర్ అక్టోబర్ 29, 1978 అక్టోబర్ 7, 1979 సీపీఐ
12 సి.హెచ్.మహమ్మద్ కోయా అక్టోబర్ 12, 1979 డిసెంబర్ 5, 1979 ఇండియన్ యూనియన్ ముస్లిం లీగు
13 రాష్ట్రపతి పాలన డిసెంబర్ 5, 1979 జనవరి 25, 1980
14 ఇ.కె.నాయనార్ జనవరి 25, 1980 అక్టోబర్ 20, 1981 సీపీఎం
15 రాష్ట్రపతి పాలన అక్టోబర్ 20, 1981 డిసెంబర్ 28, 1981
16 కె. కరుణాకరన్ డిసెంబర్ 28, 1981 మార్చి 17, 1982 కాంగ్రెస్
17 రాష్ట్రపతి పాలన మార్చి 17, 1982 మే 24, 1982
18 కె. కరుణాకరన్ మే 24, 1982 మార్చి 25, 1987 కాంగ్రెస్
19 ఇ.కె.నాయనార్ మార్చి 26, 1987 జూన్ 17, 1991 సీపీఎం
20 కె. కరుణాకరన్ జూన్ 24, 1991 మార్చి 16, 1995 కాంగ్రెస్
21 ఎ.కె.ఆంటోని మార్చి 22, 1995 మే 9, 1996 కాంగ్రెస్
22 ఇ.కె.నాయనార్ మే 20, 1996 మే 13, 2001 సీపీఎం
23 ఎ.కె.ఆంటోని మే 17, 2001 ఆగష్టు 29, 2004 కాంగ్రెస్
24 ఊమెన్‌ చాందీ ఆగష్టు 31, 2004 మే 18, 2006 కాంగ్రెస్
25 వి.ఎస్.అచ్యుతానందన్ మే 18, 2006 మే 16, 2011 సీపీఎం
26 ఊమెన్‌ చాందీ మే 17, 2011 ఇప్పటి వరకు కాంగ్రెస్

ఇంకా చూడండి మార్చు

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు