కొంటె కోడళ్ళు 1983లో విడుదలైన తెలుగు సినిమా. పద్మావతి వెంకటేశ్వర స్వామి మూవీస్ పతాకంపై ఎం.చంద్రకుమార్ నిర్మించిన ఈ సినిమాకు కొమ్మినేని శేషగిరి రావు దర్శకత్వం వహించాడు. భానుచందర్, సుధాకర్, పూర్ణీమ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

కొంటె కోడళ్ళు
(1983 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కొమ్మినేని శేషగిరి రావు
తారాగణం సుధాకర్ ,
తులసి
నిర్మాణ సంస్థ పద్మావతి వెంకటేశ్వర స్వామి మూవీస్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: కొమ్మినేని శేషగిరి రావు
  • స్టూడియో: పద్మావతి వెంకటేశ్వర స్వామి సినిమాలు
  • నిర్మాత: ఎం. చంద్ర కుమార్;
  • స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)
  • సమర్పించినవారు: శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిల్మ్స్
  • సహ నిర్మాత: ఎం. విజయకుమార్, ఎం. జీవన్ కుమార్, ఎం. వెంకట రమణ కుమార్
  • విడుదల తేదీ: డిసెంబర్ 9, 1983

మూలాలు మార్చు

  1. "Konte Kodallu (1983)". Indiancine.ma. Retrieved 2020-08-24.

బాహ్య లంకెలు మార్చు