కొండవీటి నాగులు
కొండవీటి నాగులు 1984లో విడుదలైన తెలుగు సినిమా. విశ్వచిత్ర సినీ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై .జి.ఆర్.కె.రాజు నిర్మించిన ఈసినిమాకు రాజశెఖరన్ దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, రాధిక, ప్రధాన తారాగణంగా నటించగా కె.చక్రవర్తి సంగీతాన్ని సమకూర్చాడు.[1]
కొండవీటి నాగులు (1984 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రాజశేఖరన్ |
---|---|
తారాగణం | కృష్ణంరాజు, రాధిక, జయమాలిని |
నేపథ్య గానం | ఎస్.పీ.బాలసుబ్రమణ్యం |
నిర్మాణ సంస్థ | విశ్వచిత్ర సినీ ఎంటర్‌ప్రైజెస్ |
భాష | తెలుగు |
తారాగణంసవరించు
- కృష్ణంరాజు
- రాధిక శరత్‌కుమార్
- శరత్‌బాబు
- ఎం.ప్రభాకర్ రెడ్డి
- నూతన్‌ప్రసాద్
- నరసింహరాజు
- ప్రసాద్‌బాబు
- విక్రమ్
- నారాయణ మూర్తి
- పి.జె.శర్మ
- హేమసుందర్
- కె.కె. శర్మ
- చలపతి రావు
- చిడతల అప్పారావు
- టెలిఫోన్ సత్యనారాయణ
- మిఠాయి చిట్టి
- థమ్
- పొట్టి సత్యం
- వేలంగి
- జయమాలిని
- అనూరాధ
- నిర్మల
- నీలిమ
- అనిత
- శ్రీలక్ష్మి
- కల్పనా రాయ్
- ఆలీ
- రాళ్లపల్లి
సాంకేతిక వర్గంసవరించు
- చిత్రానువాదం, దర్శకత్వం: రాజశేఖర్
- స్టూడియో: విశ్వచిత్ర సినీ ఎంటర్ప్రైజెస్
- స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)
- విడుదల తేదీ: ఏప్రిల్ 21, 1984
- సమర్పించినవారు: జి.ఎస్.రాజు
- కథ: రాఘవన్ తంబి
- మాటలు: సత్యానంద్
- పాటలు: వేటూరి
- నేపథ్యగానం: పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
- దుస్తులు: ఎం.కామేశ్వరరావు, కచ్చిన్స్ బాంబే, సూర్యారావు
- నృత్యాలు: తార, పులియూర్ సరోజ
- పోరాటాలు: జూడో కె.కె.రత్నం
- స్టిల్స్: విజయ కుమార్
- ఛాయాగ్రహణం: వి.లక్ష్మణ్
- కళ: కుదరవల్లి నాగేశ్వరరావు
- సహదర్శకులు: ఎన్.బి.చక్రవర్తి, రాజా
- కూర్పు: ఆర్ . విఠల్
- ఛాయాగ్రహణం: రంగా
- సంగీతం: కె.చక్రవర్తి
- నిర్వహణ: యం. రవిశెఖరరాజు
- నిర్మాత: జి.ఆర్.కె.రాజు
మూలాలుసవరించు
- ↑ "Kondaveeti Nagulu (1984)". Indiancine.ma. Retrieved 2020-08-24.