కొత్తకోట (గిద్దలూరు)

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం లోని గ్రామం


కొత్తకోట, ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్: 523367.

కొత్తకోట
రెవిన్యూ గ్రామం
కొత్తకోట is located in Andhra Pradesh
కొత్తకోట
కొత్తకోట
నిర్దేశాంకాలు: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°E / 15.377; 78.926Coordinates: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°E / 15.377; 78.926 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంగిద్దలూరు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,285 హె. (3,175 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం1,786
 • సాంద్రత140/కి.మీ2 (360/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08405 Edit this at Wikidata)
పిన్(PIN)523367 Edit this at Wikidata
కొత్తకోటలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బురుజు కట్టిన స్థలం

గ్రామ చరిత్రసవరించు

ఈ గ్రామాన్ని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాలెగారుగా పరిపాలించాడు. నరసింహారెడ్డి ఈ గ్రామానికి సమీపంలో ఒక కోటను నిర్మింపజేశాడు.

గ్రామ భౌగోళికంసవరించు

సమీప గ్రామాలుసవరించు

బురుజుపల్లి,తల్లెపల్,ముంద్లపదు,గిద్దలూరు

సమీప మండలాలుసవరించు

గిద్దలూరు, ఉత్తరాన రాచెర్ల మండలం, దక్షణాన కొమరోలు మండలం, తూర్పున బెస్తవారిపేట మండలం, దక్షణాన కలసపాడు మండలం.

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

గ్రామానికి వ్యయసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం.

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

మిరప, టమోట, కంది, వరి, వంగ.

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

పొలం సాగు.

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,820.[2] ఇందులో పురుషుల సంఖ్య 911, స్త్రీల సంఖ్య 909, గ్రామంలో నివాస గృహాలు 421 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,285 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 1,786 - పురుషుల సంఖ్య 898 - స్త్రీల సంఖ్య 888 - గృహాల సంఖ్య 477

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
 
కొత్తకోటలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాలం నాటి ఆంజనేయని విగ్రహం