కొమరవోలు శ్రీనివాసరావు
కొమరవోలు శ్రీనివాసరావు (ఏప్రిల్ 14, 1953) ప్రముఖ రంగస్ధల, టివి, రేడియో నటుడు.
కొమరవోలు శ్రీనివాసరావు | |
---|---|
జననం | ఏప్రిల్ 14, 1953 నారికేళ్ళపల్లి, చండూరు మండలం, తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా, |
నివాస ప్రాంతం | హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం |
వృత్తి | ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు లో టైపిస్ట్ (పదవీ విరమణ) |
ప్రసిద్ధి | రంగస్థల నటులు |
భార్య / భర్త | ఇందిర |
పిల్లలు | ఇద్దరు (అనంత మారూతి రామ హరీష్, నాగ సత్య దీప్తి) |
తండ్రి | శ్రీరామమూర్తి |
తల్లి | సత్యవతి |
జననం
మార్చుకొమరవోలు శ్రీనివాసరావు 1954, ఏప్రిల్ 14న శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు గుంటూరు జిల్లా, చండూరు మండలం, తెనాలి తాలూకాలోని నారికేళ్ళపల్లి గ్రామంలో జన్మించాడు.
వివాహం - పిల్లలు
మార్చుశ్రీనీవాసరావుకి ఇందిరతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు (అనంత మారూతి రామ హరీష్, నాగ సత్య దీప్తి)
ఉద్యోగం - నివాసం
మార్చుఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో టైపిస్ట్ గా పనిచేసి 2012లో పదవీ విరమణ చేశాడు. హైదరాబాదులో నివాసం ఉంటున్నాడు.
రంగస్థల ప్రస్థానం
మార్చునటించినవి
మార్చుసాంఘీక నాటకములు
మార్చు- ఇచ్చుటలో ఉన్న హాయి
- ఆమె నిర్ణయం
- విరమణ
- తస్మాత్ జాగ్రత్త
- డమాల్ డమాల్
- కక్కుర్తి
- జీవనది
- సంభవం (డాక్టర్ ప్రకాష్)
- ఖాళీలను పూరించండి (భా.భా)
- అమ్మా అమ్మని పిలవ్వూ (రంగయ్య)
- అర్దాంగి (నాటకం)
- లలిత (నాటకం)
- ఖుర్బాని
- ఆకాశ దేవర (ఈశ్వర శర్మ)
చారిత్రాత్మక నాటకములు
మార్చు- చత్రపతి శివాజీ (బాలాజీ)
- వేమన (మాల దాసరి)
- మహాకవి కాళిదాసు (విజయవర్మ, కృష్ణ)
- విశ్వనాధ విజయము (శ్రీకృష్ణదేవరాయలు)
- శ్రీకృష్ణదేవరాయ (తెనాలి రామకృష్ణ)
- అల్లూరి సీతారామరాజు (పడాలు ఎస్సై)
- అహో ఆంధ్ర భోజ (ప్రతారుద్ర గజపతి)
- గౌతు లచ్చన్న (కలెక్టర్)
- బ్రౌణ్య విజయం (సూత్రధారుడడు)
- శ్రీనాథుడు[1]
పౌరాణిక నాటకములు
మార్చు- రాజసూయము (శ్రీకృష్ణుడు, అర్జునుడు)
- ద్రౌపది వస్త్రాపహరణం (అ
- పాండవ విజయం (అర్ణునుడు)
- శ్రీ రామాంజనేయ యుద్ధం (శ్రీరాముడు, నారదుడు)
- సత్య హరిశ్చంద్ర (నక్షత్రకుడు)
- కాళహస్తీశ్వర సాయుద్యం (జంగమయ్య)
- శ్రీకృష్ణ తులాభారం (నారదుడు)
- సుభద్రా విజయం (అర్జునుడు)
- ప్రభావతి ప్రద్యుమ్నం (ప్రద్యుమ్నుడు)
- రుక్మిణీ విజయం (నారదుడు)
- నర్తనశాల (నకులుడు)
- శబరి (శ్రీరాముడు)
- ధర్మ విజయం (కర్ణుడు)
- పద్మవ్యూహం (అభిమన్యుడు)
- తారాశశాంకం (చంద్రుడు)
- గణపతి మహాత్యం (నారదుడు)
- మహాభక్త శబరి (సింగమల్లు)
- మోహిని భస్మాసుర (శివుడు, మహావిష్ణుడు)
- అశ్వద్ధామ (అర్జునుడు)
- తులసీ జలంధర (నారదుడు, దేవేంద్రుడు)
- ప్రసన్న యాదవం (శ్రీకృష్ణుడు)
- మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ చరిత్ర (నారదుడు, గురువు, ఆత్మారం మహంతు)
- యాజ్ఞసేని ఆత్మకథ (ధ్రుపదుడు)
- కోదండపాణి (కీర్తనాచార్యుడు)
- చింతామణి (భవానీ శంకరుడు, బిల్వమంగళుడు, దామోదరుడు)
- గుణనిధి (గుణనిధి, వేదవేద్యుడు)
- రామదాసు (శ్రీరాముడు, శాస్త్రి)
- శ్రీకృష్ణ సత్య (నారదుడు)
- పాండవోద్యోగం అను శ్రీకృష్ణరాయభారం (శ్రీకృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, అశ్వద్ధామ, వికర్ణుడు, నకులుడు, సహదేవుడు)
- శ్రీ వేంకటేశ్వర మహాత్యం (శ్రీమహావిష్ణువు, శ్రీనివాసుడు, చోళరాజు, ఆకాశరాజు, నారదుడు, దిబ్బన్న, కుబేరుడు)
మూలాలు
మార్చు- ↑ నమస్తే తెలంగాణ. "నాటకం సమస్యకు పరిష్కారం కావాలి". Retrieved 9 July 2017.[permanent dead link]