కోకాపేట్,తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, గండిపేట్ మండలానికి చెందిన గ్రామం.[1]

కోకాపేట్
—  రెవిన్యూ గ్రామం  —
కోకాపేట్ is located in తెలంగాణ
కోకాపేట్
కోకాపేట్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°23′10″N 78°21′04″E / 17.3860712°N 78.3511362°E / 17.3860712; 78.3511362
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం రాజేంద్రనగర్
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,471
 - పురుషుల సంఖ్య 1,627
 - స్త్రీల సంఖ్య 1,844
 - గృహాల సంఖ్య 748
పిన్ కోడ్ 500075
ఎస్.టి.డి కోడ్

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

మార్చు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన గండిపేట్ మండలంలోకి చేర్చారు.[2]

గుణాంకాలు

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ పరిధిలోని జనాభా - మొత్తం 3,471 - పురుషుల సంఖ్య 1,627 - స్త్రీల సంఖ్య 1,844 - గృహాల సంఖ్య 748

విద్యా సౌకర్యాలు

మార్చు

మండల ఉన్నత పాఠశాల, కోకాపేట్

Mandal High School in Kokapet is a school located in the Kokapet area, which is part of the Ranga Reddy district in Telangana, India. This school provides education to students at various levels and may offer a range of academic and extracurricular activities.[3]

If you need specific information about the school, such as admission procedures, curriculum, or contact details, please let me know! tsvgcet In the realm of competitive examinations in India, the Telangana State Vellore Gurukul Common Entrance Test (TSVGCET) has carved a unique niche for itself. Designed specifically to provide access to quality education for students from various backgrounds, TSVGCET serves brdshrms – HRMS BRDS Login Brdshrma is a web-based application which allows you to register and manage your social media accounts on the go. It helps you streamline your social media strategy by providing access to your accounts

రవాణా సౌకర్యాలు

మార్చు

సమీప రైల్వేస్టేషన్; హైటెక్ సిటీ, లింగంపల్లి, మేజర్ స్టేషన్ హైదరాబాదు 15 కి.మీ

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-08.
  2. https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Rangareddy.pdf
  3. "mirrortricks – technology enhanace future" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-08-02. Retrieved 2024-08-02.

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కోకాపేట్&oldid=4289561" నుండి వెలికితీశారు