రాజేంద్రనగర్ మండలం

తెలంగాణ, రంగారెడ్డి జిల్లా లోని మండలం

రాజేంద్రనగర్ మండలం, తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రం.[1] రాజేంద్ర నగర్, ఈ మండలానికి కేంద్రం. ఇది రెవెన్యూ గ్రామం కాదు. మండల కేంద్రం మాత్రమే. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 16  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.

రాజేంద్రనగర్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°18′45″N 78°24′00″E / 17.31250°N 78.40000°E / 17.31250; 78.40000
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం రాజేంద్రనగర్
గ్రామాలు 15
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 3,07,175
 - పురుషులు 1,56,621
 - స్త్రీలు 1,50,554
అక్షరాస్యత (2011)
 - మొత్తం 63.41%
 - పురుషులు 71.35%
 - స్త్రీలు 54.69%
పిన్‌కోడ్ {{{pincode}}}

గణాంకాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు రంగారెడ్డి జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 3,07,175 - పురుషులు 1,56,621 - స్త్రీలు 1,50,554. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 49 చ.కి.మీ. కాగా, జనాభా 2,07,199. జనాభాలో పురుషులు 1,17,703 కాగా, స్త్రీల సంఖ్య 1,12,120. మండలంలో 48,388 గృహాలున్నాయి.[3]

విద్యా సౌకర్యాలు

మార్చు

ఈ మండలంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజి, కృష్ణవేణి టాలెంట్ హైస్కూల్, విజేత స్కూల్, రాజేంద్రనగర్ ఉన్నాయి

రవాణా సౌకర్యాలు

మార్చు

సమీప రైల్వేస్టేషన్లు: బద్వేల్, శివరాంపల్లి, మేజర్ స్టేషన్ హైదరాబాదు 12 కి.మీ

మండలంలోని పట్టణాలు

మార్చు

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

  1. అత్తాపూర్
  2. బద్వేల్
  3. గగన్‌పహడ్
  4. హైదర్‌గూడ
  5. కాటేధాన్
  6. మైలార్‌దేవపల్లి
  7. ప్రేమవతీపేట్
  8. సాగ్‌బౌలీ
  9. శివరాంపల్లి జాగీర్
  10. శివరాంపల్లి పైగా
  11. ఉప్పరపల్లి

ఎటువంటి డేటా లేని గ్రామాలు

మార్చు

ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం ఈ గ్రామాలు రెవెన్యూ గ్రామాలు, కానీ దీనికి ఎటువంటి డేటా లేనందున పేజీలు సృష్టించలేదు.

  • బొంమురుకుందౌలా
  • లక్ష్మీగూడ
  • మాదన్నగూడ

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణించబడలేదు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-07.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లింకులు

మార్చు