ప్రధాన మెనూను తెరువు

గండిపేట్ మండలం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం .[1]

ఈ మండలంలో 25 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.అందులో 2 నిర్జన గ్రామాలు.ఇది రాజేంధ్రనగర్ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.

నూతన మండల కేంద్రంగా గుర్తింపుసవరించు

లోగడ గండిపేట్ గ్రామం రంగారెడ్డి జిల్లా,రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజను పరిధిలోని రాజేంద్రనగర్ మండలానికి చెందినది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా గండిపేట్ గ్రామాన్ని (1+25) ఇరవైఆరు గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా రంగారెడ్డి జిల్లా,రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2]

సమీప మండలాలుసవరించు

మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు

మూలాలుసవరించు

  1. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/250.Rangareddy-Final.pdf
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలుసవరించు