కోడిగుంపల

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం


కోడిగుంపల. ప్రకాశం జిల్లా పామూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

కోడిగుంపల
గ్రామం
పటం
కోడిగుంపల is located in ఆంధ్రప్రదేశ్
కోడిగుంపల
కోడిగుంపల
అక్షాంశ రేఖాంశాలు: 15°8′30.048″N 79°31′7.140″E / 15.14168000°N 79.51865000°E / 15.14168000; 79.51865000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంపామూరు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( 08402 Edit this on Wikidata )
పిన్‌కోడ్523110

మూడు శివారు గ్రామాలు, తెల్గాపూర్, శేర్ఖాన్ పల్లి, శనివార్ పేట్. ఆవిర్భావంనుండి ఏకగ్రీవ పంచాయతీ. అభివృద్ధిప్రస్తానంలో పురోగమనం. ఇదీ మూడు ముక్కలలో ఈ గ్రామ ప్రస్థానం. 1980 నుండి 1995 వరకూ మూడుసార్లు కందుల వెంకయ్య, 1996లో పునుగుపాటి వెంకటమ్మ, ఏకగ్రీవ సర్పంచులు. 2001లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఇరిగినేని తిరుపతయ్య హయాంలో గ్రామానికి మంచినీటి పథకం, వాటరు షెడ్లూ సమకూరినవి. 2006లో అబ్రహాంను ఏకగ్రీవంగా ఎన్నుకొని ప్రభుత్వం ఇచ్చిన రు. 5 లక్షలతో పంచాయతీలోని మీరాపురంలో సిమెంటు రహదారిని నిర్మించుకొని అభివృద్ధే మా పధమని నిరూపించుకున్నారు.

మూలాలు

మార్చు