కోడూరి కౌసల్యాదేవి

కోడూరి కౌసల్యాదేవి (ఆరికెపూడి కౌసల్యాదేవి) సుప్రసిద్ధ కథా, నవలా రచయిత్రి.

కోడూరి కౌసల్యాదేవి రచించిన నవల ఆధారంగా తీసిన డాక్టర్ చక్రవర్తి సినిమా

ఈవిడ జనవరి 27, 1936లో జన్మించారు. ఈమె 1958లో 'దేవాలయం' అనే కథ ద్వారా రచనావ్యాసంగాన్ని మొదలుపెట్టింది. ఈమె మొదటినవల "చక్రభ్రమణం"ను 1961లో తన 25వ యేట వ్రాసింది. ఈ నవల ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక నవలల పోటీలో మొదటి బహుమతిని గెల్చుకుంది. ఈ నవలను డాక్టర్ చక్రవర్తి పేరుతో సినిమాగా తీసారు. ప్రేమనగర్, చక్రవాకం, శంఖుతీర్థం నవలలు కూడా అవే పేర్లతో సినిమాలుగా వచ్చాయి. వివాహం అయ్యాక ఇంటిపేరు ఆరికెపూడిగా మారినతర్వాత తనపేరును ఆరికెపూడి(కోడూరి)కౌసల్యాదేవిగా ప్రకటించుకుంది.

రచనలు

మార్చు

నవలలు

మార్చు
  1. అనామిక
  2. అనిర్వచనీయం
  3. కల్పతరువు
  4. కల్పవృక్షం
  5. కళ్యాణమందిర్
  6. చక్రభ్రమణం[1]
  7. చక్రనేమి
  8. చక్రవాకం
  9. జనరంజని
  10. తపోభూమి
  11. ధర్మచక్రం
  12. దిక్చక్రం
  13. దివ్యదీపావళి
  14. నెమలికనులు
  15. నందనవనం
  16. నివేదిత
  17. పసుపుతాడు
  18. పెళ్ళి ఎవరికి?
  19. పూజారిణి
  20. ప్రేమనగర్
  21. బదనిక
  22. బృందావనం
  23. భాగ్యచక్రం
  24. మార్గదర్శి
  25. మోహన మురళి
  26. శంఖుతీర్థం
  27. శాంతినికేతన్
  28. శిలలు - శిల్పాలు
  29. సంసారచక్రం
  30. సత్యం శివం సుందరం
  31. సుదక్షిణ
  32. సూర్యముఖి
  33. సౌభాగ్యలత
  34. స్వయంసిద్ధ
  35. హైందవి

కథాసంపుటాలు

మార్చు
  1. ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి కథలు
  2. సుప్రభాతం
  3. కల్పన
  4. తీయనిశాపం
  5. శోభకృతు
  6. విద్య
  7. చెట్టూ - ఛాయా
  1. 1+1=?
  2. అందని ద్రాక్షపళ్లు
  3. అమ్మమ్మగారూ - ఆపిల్ చెట్టూ
  4. ఆశాకిరణాలు
  5. ఆశ్రయబంధం
  6. ఈనాటి సమస్య
  7. ఊహానందం
  8. కదంబమాల
  9. కర్తవ్యం
  10. కల్పన
  11. కాత్యాయని
  12. గాడిదలూ...
  13. గురువిందగింజలు
  14. చక్కనీరాజమార్గముండగా
  15. చిగురుటాకులు
  16. చుక్కాని
  17. చెట్టూ-ఛాయా
  18. తపోవనం
  19. తీయని బాధ
  20. తీయనిశాపం
  21. దీపావళి
  22. దూరపు కొండలు
  23. దేవాలయం
  24. నవనీత
  25. నారీ ధర్మం
  26. పంకజం
  27. పరంపర
  28. పరిత్యక్త
  29. పరిశోధన
  30. పిల్లలూ దేవుడూ చల్లనివారే
  31. పిల్లిమెడలోగంటకట్టేదెవరు?
  32. పేరూ ప్రఖ్యాతీ
  33. ప్రమిద
  34. భవిష్యత్కవిత
  35. మలయపవనాలు
  36. మాయ
  37. మేడిపండు
  38. లౌకికులు
  39. శోభకృతు
  40. శ్రీనివాస కల్యాణం
  41. సంకెళ్లు
  42. సంపదా-సంస్కారమా
  43. సుప్రభాతం
  44. స్త్రీ విద్య
  45. స్థాయీ భేదం

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. కౌసల్యాదేవి, కోడూరి (1964). చక్రభ్రమణం. Vijayawada: Sarvodaya Publishers,. Retrieved 2020-07-11.{{cite book}}: CS1 maint: extra punctuation (link)