శంఖుతీర్థం
శంఖు తీర్థం 1979 అక్టోబరు 18న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిల్మ్స్ పతాకం కింద ఎం. జీవన్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు విజయనిర్మల దర్శకత్వంవహించింది. కృష్ణ, నాగభూషణం, గుమ్మడి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
శంఖుతీర్థం (1979 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | విజయనిర్మల |
తారాగణం | కృష్ణ, జయప్రద |
నిర్మాణ సంస్థ | ఎస్.వి.ఎస్.ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుసాంకేతిక వర్గం
మార్చు- నిర్మాత: ఎం. జీవన్ కుమార్;
- సినిమాటోగ్రాఫర్: ఎస్.ఎస్.లాల్;
- ఎడిటర్: ఆదుర్తి హరనాథ్, రవీంద్ర బాబు కోసూరి;
- స్వరకర్త: చక్రవర్తి (సంగీతం);
- సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, వేటూరి సుందరరామ మూర్తి
- సమర్పణ: మిద్దె జగన్నాథరావు;
- సహ నిర్మాత: ఎం. చంద్ర కుమార్, ఎం . విజయ్ కుమార్, ఎం. వెంకట రమణ కుమార్;
- కథ: అరికెపూడి కౌసల్యా దేవి;
- స్క్రీన్ ప్లే: విజయనిర్మల;
- సంభాషణ: కొడకండ్ల అప్పలాచార్య
- గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, ఎస్.పి. శైలజ;
- సంగీతం లేబుల్: SEA
పాటల జాబితా
మార్చు1.ఈ వేళలో ఈ పూలలో ఎన్నెన్ని భావనలో, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.పులపాక సుశీల
2.కొత్త పొద్దు పొడిచింది కోడేగాలి వీచింది , గానం.పి సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, శైలజ
3.జగములే పరామాత్ముడివని నిను శరణoటిని ఓ దేవా, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
4.తలుపు మూయనా లైట్ తీయనా గువ్వగా గూడుగా, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.పి.సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
5.నామది మధురానగరి నీ ఎద యమునాలహరి, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
6.అబ్బా నీరసం ఏమిటో ఆయాసం బిళ్ళుందా , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.
మూలాలు
మార్చు- ↑ "Shanku Theertham (1979)". Indiancine.ma. Retrieved 2023-04-16.
. 2.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.