జనవరి 27
తేదీ
జనవరి 27, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 27వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 338 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 339 రోజులు).
<< | జనవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
మార్చు- 1926: మొట్టమొదటిసారి టెలివిజన్ను లండన్లో ప్రదర్శించారు.
- 1988: భారతదేశంలో హెలికాప్టర్ ద్వారా ఉత్తరాల రవాణాను ప్రారంభించారు.
జననాలు
మార్చు- 1910: విశ్వనాధ జగన్నాధ ఘనపాఠి, రాజమండ్రికి చెందిన వేద విద్వాంసుడు.
- 1922: అజిత్ ఖాన్, హిందీ సినిమా నటుడు (మ. 1998)
- 1928: పోతుకూచి సాంబశివరావు, కవి, రచయిత, న్యాయవాది.
- 1936: కోడూరి కౌసల్యాదేవి, కథా, నవలా రచయిత్రి.
- 1952: ఆస్మా జహంగీర్, పాకిస్తాన్కు చెందిన సామాజిక శాస్త్రవేత్త, రామన్ మెగసెసే పురస్కార గ్రహీత. (మ.2018)
- 1974: చమిందా వాస్, శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు.
- 1979: డానియెల్ వెట్టోరీ, క్రికెట్ క్రీడాకారుడు.
- 1987: అదితి అగర్వాల్ , తెలుగు సినీనటి
- 1993: షేహనాజ్ గిల్ , భారతీయ సినీ నటీ , మోడల్, గాయని ,
మరణాలు
మార్చు- 1973: డాక్టర్ వేణుముద్దల నరసింహారెడ్డి కవి, తెలుగు ఆచార్యుడు. (జ. 1939)
- 1979: మహంకాళి వెంకయ్య , కూచిపూడి నాట్యాచారుడు, తెలుగు సినిమా, రంగస్థల నటుడు.(జ.1917)
- 1986: అనగాని భగవంతరావు, న్యాయవాది, మాజీమంత్రి. (జ.1923)
- 2002: రాజి జల్లేపల్లి, తెలంగాణకు చెందిన చెఫ్ (జ. 1949)
- 2008: సుహార్తో, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు. (జ.1921)
- 2009: ఆర్.వెంకట్రామన్, భారత మాజీ రాష్ట్రపతి, రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1910)
- 2010: దాసరి సుబ్రహ్మణ్యం, చందమామ కథా రచయిత, చందమామ తొలితరం సంపాదకవర్గ సభ్యుడు.
- 2023: జమున, సినిమా నటి (జ. 1936)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- కుటుంబ అక్షరాస్యత దినోత్సవం
- అంతర్జాతీయ జ్ఞాపకార్ధ దినం
బయటి లింకులు
మార్చుజనవరి 26 - జనవరి 28 - డిసెంబర్ 27 - ఫిబ్రవరి 27 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |