కోడెనాగు
కె.ఎస్. ప్రకాశరావు చిత్రం (1974)
కోడె నాగు 1974 లో వచ్చిన సినిమా. కెఎస్ ప్రకాష్ రావు దర్శకత్వంలో ఎంఎస్ రెడ్డి నిర్మించాడు. ఈ చిత్రంలో శోభన్ బాబు, లక్ష్మి, చంద్రకళ, జగ్గయ్య నటించారు.
కోడెనాగు (1974 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్. ప్రకాశరావు |
నిర్మాణం | ఎం.ఎస్. రెడ్డి |
కథ | టి.ఆర్. సుబ్బారావు |
తారాగణం | శోభన్ బాబు, లక్ష్మి, చంద్రకళ |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
ఛాయాగ్రహణం | కె.ఎస్. ప్రకాష్ |
కూర్పు | కె.ఎ. మార్తాండ్ |
నిర్మాణ సంస్థ | కౌముది పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఒక హిందూ పురుషుడు, ఒక క్రైస్తవ స్త్రీ ప్రేమించుకుంటారు. కుల, వర్గ అవరోధాల కారణంగా వారు పెళ్ళి చేసుకోవడాం కష్టమని తెలుసుకున్న తరువాత, ఆత్మహత్య చేసుకుంటారు.
నటీనటులుసవరించు
- శోభన్ బాబు - నాగరాజు
- లక్ష్మి
- చంద్రకళ - అమృత
- ధూళిపాల - శంకరశాస్త్రి
- ముక్కామల
- ఆత్రేయ - రామశర్మ
- నిర్మలమ్మ - కామాక్షమ్మ
- రాజబాబు
- చంద్రమోహన్
- రావు గోపాలరావు - వస్తాదు
- సూర్యకాంతం
పాటలుసవరించు
- అందాల చక్కనివాడు అడగకుండా మనసిచ్చాడు
- ఇదే చంద్రగిరీ, శౌర్యానికి గీచిన గిరి
- నాగుపాము పగ పన్నెండేళ్ళు నాలో రగిలే పగ నూరేళ్ళూ
- నాలో కలిసిపో
- సంగమం, సంగమం, అనురాగ సంగమం జన్మ జన్మ ఋణానుబంధ సంగమం
- కథ విందువా నా కథ విందువా
మూలాలుసవరించు
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.