కోతి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
కోతులు (ఆంగ్లం Monkeys) ఒక పరిణతి చెందిన జంతువులు. ఇవి చేష్టలలో మానవులను పోలి ఉంటాయి. డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం ప్రకారం, మానవులు కోతులనుండి రూపాంతరము చెందారని అంటారు. వీటి పేరున ఆంధ్రదేశంలో కోతికొమ్మచ్చి అనే ఆట ఉంది.
కోతులు | |
---|---|
![]() | |
Crab-eating Macaque (Macaca fascicularis) | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Suborder: | |
Infraorder: | in part
|
కుటుంబాలు | |
![]() | |
Approximate worldwide distribution of monkeys. |
మానవులతో కోతులు సవరించు
- సినిమాలలో
సినిమా లలో కోతులను ఉపయోగించుట చాలా సర్వసాధారణం, వాటికి శిక్షణనిచ్చి సినిమాలకు కావలసిన విధంగా నటింప చేయటం జరుగుతుంది. మిగిలిన భాషలతో పోల్చి చూస్తే భారతీయ సినిమాలో కోతుల పాత్ర అధికం. భారతీయ సినిమాలలో కోతులను దైవ రూపాలుగా నాయకి, నాయకులకు ఆపద సమయంలో సహాయం చేసే వాటిగా ఇప్పటికీ వాడుతున్నారు.
- సర్కసులలో
ప్రతి సర్కసులో ఇవి చేసే విన్యాసాలు అనేకం. పిల్లలకు వినోదం ఇవ్వడంలో ఇవే ముందుంటాయి.
- దేవాలయాలలో
భారతీయ హిందూ దేవాలయాలలో అధికంగా పెంచు జంతువులు ఇవే. ఏ క్షేత్రమునందైనా ఇవి యాత్రికులకు ముందుగా స్వాగతం చెపుతాయి. తినేందుకు ఎవరయినా ఏదైనా ఇస్తే ఇచ్చినవి తీసుకొంటాయి, ఇవ్వనివి లాక్కుంటాయి. కొన్ని క్షేత్రాలలో వీటిని దేవాలయ యాజమాన్యం పోషిస్తుంటాయి.
ప్రయోగాలలో కోతులు సవరించు
కోతుల శరీరములోని అవయువ నిర్మాణము మానవశరీరమునకు దగ్గరగా ఉండుట వలన ప్రయోగశాలల్లో వ్యాధి సంబంధ పరీక్షలను మొదట కోతులపై చేస్తుంటారు. వాటిపై విజయవంతము అయిన తరువాత మనుషులపై ప్రయోగిస్తారు.
పురాణాలు సవరించు
హిందూ ఇతిహాసమైన రామాయణంలో కోతి రూపం కలిగిన వానరులు, రామ రావణ యుద్ధంగా రామునికి సహాయంగా పోరాడి విజయం చేకూరుస్తారు. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే ఆంజనేయుడు వానర రూపంలోనే వర్ణించబడ్డాడు.
చిత్రమాలిక సవరించు
-
చికాగో మ్యూజియమ్‌లో వానరాలు
మూలాలు సవరించు
బయటి లింకులు సవరించు
- "The Impossible Housing and Handling Conditions of Monkeys in Research Laboratories"
- The Problem with Pet Monkeys: Reasons Monkeys Do Not Make Good Pets Archived 2014-07-12 at the Wayback Machine, an article by veterinarian Lianne McLeod on About.com
- Helping Hands: Monkey helpers for the disabled,