కోనసీమ మొనగాడు 1996, అక్టోబర్ 31న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] అనుమోహన్ దర్శకత్వంలో వెలువడిన మెట్టుపట్టి మిరాసు అనే తమిళ సినిమా దీనికి మాతృక.

కోనసీమ మొనగాడు
సినిమా పోస్టర్
దర్శకత్వంఅను మోహన్
నిర్మాతవి.ఎస్.కిరణ్ కుమార్
తారాగణంశివకుమార్
అర్జున్
రాధిక
సుమన్ రంగనాథన్
ఛాయాగ్రహణంరాజరాజన్
కూర్పుశ్రీనివాస్ కృష్ణ
సంగీతంరాజశ్రీ సుధాకర్
నిర్మాణ
సంస్థ
సాయి కిరణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
1996 అక్టోబరు 31 (1996-10-31)
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

 • శివకుమార్
 • అర్జున్
 • రాధిక
 • సుమన్ రంగనాథన్
 • గౌండమణి
 • సెంథిల్
 • ఎస్.ఎస్.చంద్రన్
 • సంగీత
 • సత్యప్రియ
 • విచు విశ్వనాథ్
 • కోవై సెంథిల్
 • కృష్ణమూర్తి
 • మేనేజర్ సుబ్రహ్మణ్యం
 • ఎం.ఆర్.సులక్షణ
 • మదురై జయంతి

సాంకేతికవర్గం మార్చు

 • కథ, దర్శకత్వం: అను మోహన్
 • మాటలు: శ్రీరామ‌కృష్ణ
 • పాటలు: డి.నారాయణవర్మ
 • సంగీతం: రాజశ్రీ సుధాకర్
 • ఛాయాగ్రహణం: రాజరాజన్
 • కూర్పు: శ్రీనివాస్ కృష్ణ
 • నిర్మాత: వి.ఎస్.కిరణ్ కుమార్

పాటలు మార్చు

క్ర.సం పాట గాయకులు రచన
1 "కొండపల్లి బొమ్మలాంటి" మనో, స్వర్ణలత డి.నారాయణవర్మ
2 "ఏలో ఏలో" మనో
3 "దగ్గరకొస్తే దాహమురో" మనో, రేణుక
4 "కొత్త కొత్త బాసలే" మనో, రేణుక

మూలాలు మార్చు

 1. వెబ్ మాస్టర్. "Konaseema Monagadu (Anu Mohan) 1996". ఇండియన్ సినిమా. Retrieved 24 October 2022.