కోబాల్ట్(II) బ్రోమైడ్

కోబాల్ట్ (II) బ్రోమైడ్ (CoBr2) ఒక అకర్బన సమ్మేళనం. ఇది ఒక ఎరుపు ఘన రూపంలో ఉంటుంది, నీటిలో కరుగుతుంది. ప్రధానంగా కొన్ని ప్రక్రియల్లో ఒక ఉత్ప్రేరకంగా ఉపయోగించుతారు.

కోబాల్ట్(II) బ్రోమైడ్
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [7789-43-7]
పబ్ కెమ్ 24610
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య GF9595000
SMILES [Co](Br)Br
ధర్మములు
CoBr2, CoBr2.6H2O, CoBr2.2H2O
మోలార్ ద్రవ్యరాశి 218.7412 g/mol (anhydrous)
326.74 g/mol (hexahydrate)
స్వరూపం Bright green crystals (anhydrous)
Red-purple crystals (hexahydrate)
సాంద్రత 4.909 g/cm3 (anhydrous)
2.46 g/cm3 (hexahydrate)
ద్రవీభవన స్థానం 678 °C (1,252 °F; 951 K)
anhydrous:
66.7 g/100 mL (59 °C)
68.1 g/100 mL (97 °C)
hexahydrate:
113.2 g/100 mL (20 °C)
ద్రావణీయత 77.1 g/100 mL (ethanol, 20 °C)
58.6 g/100 mL (methanol, 30 °C)
soluble in methyl acetate, ether, alcohol, acetone
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Rhombohedral, hP3, SpaceGroup = P-3m1, No. 164
కోఆర్డినేషన్ జ్యామితి
octahedral
ప్రమాదాలు
R-పదబంధాలు R36, R37, R38
S-పదబంధాలు S26, S37, S39, S45, S28A
జ్వలన స్థానం {{{value}}}
Lethal dose or concentration (LD, LC):
406 mg/kg (oral, rat)
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
iron(II) bromide
nickel(II) bromide
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

లక్షణాలు

మార్చు

తడి లేని(అనార్ద్ర), కోబాల్ట్ (II) బ్రోమైడ్ ఆకుపచ్చ స్పటికాలు వంటిదిగా కనిపిస్తుంది. హెక్సాహైడ్రేట్ 100 °C వద్ద డైహైడ్రేట్ ఏర్పాటులో క్రిస్టలైసేషన్ అణువులైన నాలుగు జలాణువులను కోల్పోతుంది:

CoBr2.6H2O → CoBr2.2H2O + 4 H2O

తదుపరి 130 °C కు మరింతగా వేడి చేసిన తడి లేని(అనార్ద్ర) రూపం పొందుతుంది:

CoBr2.2H2O → CoBr2 + 2 H2O

తడి లేని(అనార్ద్ర) రూపం 678 °C వద్ద కరుగుతుంది.[1][2]

అధిక ఉష్ణోగ్రత ల వద్ద, కోబాల్ట్ (II) బ్రోమైడ్ ఆక్సిజన్ చర్య జరుపుటలో అది కోబాల్ట్ (II, III) ఆక్సైడ్, బ్రోమిన్ బాష్పంగా ఏర్పడటం జరుగుతుంది,

తయారీ

మార్చు

కోబాల్ట్ (II) బ్రోమైడ్ హైడ్రోబ్రోమిక్ ఆమ్లంతో కోబాల్ట్ హైడ్రాక్సైడ్ చర్య ద్వారా ఒక హైడ్రేట్గా తయారు చేయవచ్చు:

Co(OH)2(s) + 2HBr(aq) → CoBr2.6H2O(aq)

తడి లేని కోబాల్ట్ (II) బ్రోమైడ్, మౌలిక కోబాల్ట్, ద్రవ బ్రోమిన్ యొక్క ప్రత్యక్ష ప్రతిచర్య ద్వారా తయారు చేయవచ్చు.[3][4][5]

ప్రతిచర్యలు , ఉపయోగాలు

మార్చు

సాంప్రదాయ సమన్వయ సమ్మేళనం అయిన బ్రోమోపెంటాఅమైంకోబాల్ట్ (III) బ్రోమైడ్ను కోబాల్ట్ (II) బ్రోమైడ్ యొక్క ఒక ద్రావణం, సజల అమ్మోనియాల యొక్క ఆక్సీకరణ ద్వారా తయారుచేస్తారు. [6]

2 CoBr2 + 8 NH3 + 2 NH4Br + H2O2 → 2 [Co(NH3)5Br]Br2 + 2 H2O

కోబాల్ట్ (II) బ్రోమైడ్ నకు చెందిన ట్రైఫినైల్ ఫాస్ఫైన్ సముదాయాలు సేంద్రీయ సంయోజనంలో ఒక ఉత్ప్రేరకము లుగా ఉపయోగిస్తున్నారు.

.

భద్రత

మార్చు

కోబాల్ట్ (II) పెద్ద మొత్తంలో బహిర్గతం అయితే కోబాల్ట్ విషం తయారీకి కారణమవుతుంది.[7] బ్రోమైడ్ లో కూడా కొద్దిగా విషం ఉంది.

మూలాలు

మార్చు
  1. Cobalt Bromide Supplier & Tech Info Archived 2015-04-04 at the Wayback Machine American Elements
  2. WebElements Periodic Table of the Elements
  3. WebElements Periodic Table of the Elements | Cobalt | Essential information
  4. "Chemical Properties and Reaction Tendencies". Archived from the original on 2008-02-19. Retrieved 2014-12-27.
  5. "Pilgaard Solutions: Cobalt". Archived from the original on 2009-01-22. Retrieved 2014-12-27.
  6. Diehl, Harvey; Clark, Helen; Willard, H. H.; Bailar, John C. (1939). "Bromopentamminocobalti Bromide". Inorganic Syntheses. Inorganic Syntheses. 1: 186. doi:10.1002/9780470132326.ch66. ISBN 9780470132326.
  7. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2007-06-25. Retrieved 2014-12-26.