కోయంబత్తూరు ఖైదీ 1968 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]

కోయంబత్తూరు ఖైదీ
(1968 తెలుగు సినిమా)
తారాగణం రవిచంద్రన్, జయలలిత, నగేష్, మనోరమ, అశోకన్
నిర్మాణ సంస్థ వెంకట సత్యనారాయణ పిక్చర్స్
భాష తెలుగు

పాటలుసవరించు

  1. నీ మనసే కోరి రమ్మంది నిను నా మనసే సుధ ఇమ్మంది - పి. సుశీల , ఎస్.పి. బాలు
  2. వలపు గొనుమా వన్నెలు కనుమా ప్రేమ నీకు లేదా - పి. సుశీల, ఎస్.పి. బాలు
  3. వినరా పక్షీ వినరా ఎన్రామూర్ఖా ఉడకవు పప్పులు - పిఠాపురం, ఎస్.పి. బాలు
  4. హృదయం పులకించదా కన్నె యిదే వన్నెయిదే కలయమని - పి. సుశీల

మూలాలుసవరించు