కోయంబత్తూర్ ఉత్తర జంక్షన్ రైల్వే స్టేషను


కోయంబత్తూర్ ఉత్తర జంక్షన్ (స్టేషన్ కోడ్: CBF) లేదా వడోకోవై భారతదేశం లోని తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూరు[1] లో ఉన్న ఒక రైల్వే జంక్షన్. మెట్టుపాలయంకు రైలు మార్గము ఇక్కడ నుండి ఊటీ శాఖా మార్గములకు వెళ్లవచ్చును. కోయంబత్తూర్ జంక్షన్ కోసం రద్దీ తగ్గించడానికి, ఒక ఉపగ్రహ స్టేషనుగా తయారు చేయడానికి అభివృద్ధి చేయడానికి సలహాలు ఉన్నాయి.

కోయంబత్తూర్ ఉత్తర జంక్షన్
Coimbatore North
ఎక్స్‌ప్రెస్‌ రైలు, ప్రయాణీకుల రైలు, కమ్యూటర్ రైలు స్టేషను.
సాధారణ సమాచారం
Locationశివానంద కాలనీ, టాటాబాద్, కోయంబత్తూరు జిల్లా, తమిళనాడు, భారతదేశం
Coordinates11°01′13″N 76°57′17″E / 11.020162°N 76.954641°E / 11.020162; 76.954641
Elevation433 మీటర్లు (1,421 అ.)
లైన్లుజోలార్‌పేట–షోరనూర్ రైలు మార్గము
కోయంబత్తూరు-మెట్టుపాళయం రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు2
నిర్మాణం
పార్కింగ్ఉంది
Bicycle facilitiesఉంది
Disabled accessఅవును
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడుCBF
జోన్లు దక్షిణ రైల్వే జోన్
డివిజన్లు సేలం
విద్యుత్ లైనుఅవును
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services


ఇవి కూడా చూడండి

మార్చు


మూలాలు

మార్చు
  1. "Trains to be diverted near Coimbatore". The Hindu. Chennai, India. 26 January 2004. Archived from the original on 2004-04-22. Retrieved 2013-06-27.

బయటి లింకులు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

11°01′08″N 76°57′18″E / 11.018847°N 76.95513°E / 11.018847; 76.95513