వీరపాండి రోడ్ రైల్వే స్టేషను


వీరపాండి రోడ్ రైల్వే స్టేషను సేలం జంక్షన్-ఈరోడ్ జంక్షన్ రైలు మార్గము లోని డబుల్ ఎలక్ట్రిఫైడ్ మార్గములో ఉంది. [1] ఇక్కడ ప్యాసింజర్ రైళ్ళు మాత్రమే ఆగుతాయి. ఇక్కడ నుండి ప్రజలు ఈరోడ్, మెట్టూర్ డ్యాం, జోలార్‌పేట, కోయంబత్తూర్, సేలం నకు రైలు ద్వారా వెళ్ళవచ్చు.

వీరపాండి రోడ్
Virapandy Road
భారతీయ రైల్వేల స్టేషను
సాధారణ సమాచారం
Locationవీరపాండి రోడ్, అరియనూర్,తమిళనాడు, భారతదేశం
Coordinates11°35′48.4″N 78°04′27.7″E / 11.596778°N 78.074361°E / 11.596778; 78.074361
Elevation270 మీటర్లు (890 అ.)
యజమాన్యంభారతీయ రైల్వేలు
లైన్లుసేలం జంక్షన్-షోరనూర్ జంక్షన్ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు2
పట్టాలు2
నిర్మాణం
నిర్మాణ రకంభూమి మీద
ఇతర సమాచారం
స్టేషను కోడుVRPD
జోన్లు దక్షిణ రైల్వే
డివిజన్లు సేలం
Fare zoneదక్షిణ రైల్వే జోన్
విద్యుత్ లైనుడబుల్ ఎలక్ట్రికల్ రైలు మార్గము
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services


మూలాలు

మార్చు
  1. "Virapandy Road Railway Station VRPD". April 2018. Archived from the original on 2018-07-08. Retrieved 2019-01-10.

ఇవి కూడా చూడండి

మార్చు