కౌబాయ్ నెం. 1

కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వంలో 1986లో విడుదలైన తెలుగు చలనచిత్రం

కౌబాయ్ నెం. 1 1986, నవంబరు 21న విడుదలైన తెలుగు చలనచిత్రం. సుకుమార్ ఆర్టు పిక్చర్స్ పతాకంపై కె. సుకుమార్ నిర్మాణ సారథ్యంలో కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అర్జున్, రజని, అనురాధ ప్రధాన పాత్రల్లో నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[1][2]

కౌబాయ్ నెం. 1
కౌబాయ్ నెం. 1 సినిమా పోస్టర్
దర్శకత్వంకె.ఎస్.ఆర్. దాస్
రచనకె.ఎస్.ఆర్. దాస్ (కథ)
బి. ప్రకాష్ (మాటలు)
నిర్మాతకె. సుకుమార్
తారాగణంఅర్జున్
రజని
అనురాధ
ఛాయాగ్రహణంవి. లక్ష్మణ్
కూర్పుడి. వెంకటరత్నం
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
సుకుమార్ ఆర్టు పిక్చర్స్
విడుదల తేదీ
నవంబరు 21, 1986
సినిమా నిడివి
166 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

తారాగణం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: కె.ఎస్.ఆర్. దాస్
  • నిర్మాత: కె. సుకుమార్
  • మాటలు: బి. ప్రకాష్
  • సంగీతం: కె. చక్రవర్తి
  • ఛాయాగ్రహణం: వి. లక్ష్మణ్
  • కూర్పు: డి. వెంకటరత్నం
  • పాటలు: జాలాది
  • గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి
  • కళ: ఎం. కృష్ణ
  • పబ్లిసిటీ డిజైన్స్: లంకా భాస్కర్
  • స్టిల్స్: పింజల శ్యామ్
  • పోరాటాలు: హార్స్‌మాన్ బాబు
  • నృత్యం: చిన్ని ప్రకాష్, సురేఖ
  • నిర్మాణ సంస్థ: సుకుమార్ ఆర్టు పిక్చర్స్

పాటలు

మార్చు

ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించాడు.[3]

  1. కొంచెం కోరనా

మూలాలు

మార్చు
  1. Indiancine.ma, Movies. "Cowboy No 1 (1986)". www.indiancine.ma. Retrieved 16 August 2020.
  2. MovieGQ, Movies. "Cowboy No. 1". www.moviegq.com (in ఇంగ్లీష్). Retrieved 16 August 2020.
  3. Naa Songs, Songs (24 April 2014). "Cowboy No.1 Songs". www.naasongs.co. Retrieved 16 August 2020.

బయటి లంకెలు

మార్చు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కౌబాయ్ నెం. 1