క్రాంతి మాధవ్
క్రాంతి మాధవ్ తెలుగు సినిమా రచయిత, నిర్మాత, దర్శకుడు. ఓనమాలు సినిమాతో దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించాడు.[1]
క్రాంతి మాధవ్ | |
---|---|
జననం | క్రాంతి మాధవ్ ఖమ్మం, తెలంగాణ |
నివాస ప్రాంతం | హైదరాబాదు, తెలంగాణ |
ప్రసిద్ధి | రచయిత, నిర్మాత, దర్శకుడు |
జననం - విద్యాభ్యాసం
మార్చుఖమ్మంలో జన్మించిన క్రాంతిమాధవ్, వరంగల్లులో పెరిగాడు. మణిపాల్ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ చదివాడు.
సినిమారంగం
మార్చుదర్శకత్వం వహించినవి
మార్చు- 2012 - ఓనమాలు (స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం)
- 2015 - మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు (కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం)
- 2016 - ఉంగరాల రాంబాబు (దర్శకత్వం)
- 2020 - వరల్డ్ ఫేమస్ లవర్ (దర్శకత్వం)[2]
ఎంపికలు - పురస్కారాలు
మార్చు- సిని'మా' అవార్డు - ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు
- చెన్నై తెలుగు అకాడమీ అవార్డు - ఉత్తమచిత్రం
- సంతోషం అవార్డు - ఉత్తమచిత్రం
- ఎ.ఎన్.ఆర్. - అభినందన అవార్డు - ఉత్తమ చిత్రం, ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు
- భరతముని అవార్డు - ఉత్తమ సందేశాత్మక చిత్రం, ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు
మూలాలు
మార్చు- ↑ ఐడెల్ బ్రెయిన్, క్రాంతి మాధవ్ ఇంటర్వ్యూ. "Interview with Kranthi Madhav". www.idlebrain.com. Archived from the original on 16 December 2017. Retrieved 25 December 2017.
- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (14 February 2020). "వరల్డ్ ఫేమస్ లవర్.. రివ్యూ". www.andhrajyothy.com. Archived from the original on 24 February 2020. Retrieved 24 February 2020.
ఇతర లంకెలు
మార్చు- ఇండియన్ మూవీ డాటాబేసులో క్రాంతి మాధవ్