ఖుషి 2023లో విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ కథ రచన చేయడమేకాక దర్శకత్వం వవహించాడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించారు.[2] క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో అందమైన ప్రేమ కథగా రూపొందుతోన్న ఈ సినిమా పాన్ ఇండియ‌న్ స్థాయిలో ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు హిందీలో సెప్టెంబర్ 1న విడుదల చేశారు.[3]

ఖుషి
దర్శకత్వంశివ నిర్వాణ
రచనశివ నిర్వాణ
నిర్మాతనవీన్ యెర్నేని
వై. రవిశంకర్
తారాగణంవిజయ్ దేవరకొండ
సమంత
ఛాయాగ్రహణంమురళి జి.
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంహేషామ్ అబ్దుల్ వహాబ్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీs
1 సెప్టెంబరు 2023 (2023-09-01)(థియేటర్)
1 అక్టోబరు 2023 (2023-10-01)( నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో)
సినిమా నిడివి
2 గంటల 45 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

తారాగణం

మార్చు

సంగీతం

మార్చు

హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం, నేపథ్య సంగీతం సమకూర్చాడు.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "నా రోజా నువ్వే[4]"  హేశం అబ్దుల్ వహాబ్ 4:02
2. "ఆరాధ్య[5]"  సిద్ శ్రీరామ్, చిన్మయి 4:43
3. "ఖుషీ నువు కనబడితే[6]"  హేశం అబ్దుల్ వహాబ్ 3:30
4. "ఎదకి ఒక గాయం[7]"  హేషమ్ అబ్దుల్ వహాబ్, దివ్య ఎస్. మీనన్ 3:50
5. "ఓసి పెళ్లామా[8]"  రాహుల్ సిప్లిగంజ్, సాకేత్ కొమండూరి 3:38

మూలాలు

మార్చు
  1. Namasthe Telangana (28 August 2023). "ఈ సారి లెంగ్తీ రన్‌టైంతో వస్తోన్న సినిమాలు.. గెట్‌ రెడీ అంటోన్న దర్శకులు". Archived from the original on 28 August 2023. Retrieved 28 August 2023.
  2. "VD11: విజయ్‌-సామ్‌ల 'ఖుషి' ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది". web.archive.org. 2023-01-30. Archived from the original on 2023-01-30. Retrieved 2023-01-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Kushi : విజయ్ అండ్ సమంత బ్యాక్ టు 'ఖుషి' సెట్స్.. శివ నిర్వాణ ట్వీట్! - 10TV Telugu". web.archive.org. 2023-01-30. Archived from the original on 2023-01-30. Retrieved 2023-01-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. Hindustantimes Telugu (9 May 2023). "నా రోజా నువ్వే.. ఖుషీ ఫస్ట్ సింగిల్ లిరిక్స్ ఇవే.. మీరూ హమ్ చేయండి". Archived from the original on 30 July 2023. Retrieved 30 July 2023.
  5. Andhra Jyothy (12 July 2023). "'ఆరాధ్య.. నువ్వేలేని ఏదీ వద్దు ఆరాధ్య'.. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా." Archived from the original on 12 July 2023. Retrieved 12 July 2023.
  6. Prabha News (28 July 2023). "ఖుషీ నువు కనబడితే.. ఖుషీ నీ మాట వినబడితే… సమంత పై విజయ్ దేవరకొండ సాంగ్". Archived from the original on 30 July 2023. Retrieved 30 July 2023.
  7. V6 Velugu (17 August 2023). "ఖుషీ ఫోర్త్ సింగిల్ ఎదకు ఒక గాయం అప్డేట్..ఇవాళే రిలీజ్..టైం ఎప్పుడంటే?". Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  8. Andhra Jyothy (26 August 2023). "ఫిఫ్త్ సింగిల్ 'ఓసి పెళ్లామా..' లిరికల్ సాంగ్". Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.