ఖైదీ బ్రదర్స్ 2002, డిసెంబరు 27న విడుదలైన తెలుగు చలనచిత్రం. సాగర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి కుమార్, రామ్, లక్ష్మణ్, ఉదయభాను, రేఖ, సుష్మ, జయప్రకాష్ రెడ్డి, జయలలిత, రఘుబాబు, ఉత్తేజ్, కాస్ట్యూమ్స్ కృష్ణ తదితరులు నటించగా, మధుకర్ సంగీతం అందించారు.[1][2]

ఖైదీ బ్రదర్స్
దర్శకత్వంసాగర్
రచనసాగర్
నిర్మాతడి.ఎస్. రావు, పి.ఎస్.ఎన్. రెడ్డి
తారాగణంసాయి కుమార్, రామ్, లక్ష్మణ్, ఉదయభాను, రేఖ, సుష్మ, జయప్రకాష్ రెడ్డి, జయలలిత, రఘుబాబు, ఉత్తేజ్, కాస్ట్యూమ్స్ కృష్ణ
కూర్పునాగిరెడ్డి
సంగీతంమధుకర్
విడుదల తేదీ
2002 (2002)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
 • దర్శకత్వం: సాగర్
 • నిర్మాత: డి.ఎస్. రావు, పి.ఎస్.ఎన్. రెడ్డి
 • రచన: బి.వి.ఎస్.రవి
 • సంగీతం: మధుకర్
 • కూర్పు: నాగిరెడ్డి
 • నృత్యం: స్వర్ణబాబు
 • పాటలు: సురేంద్ర కృష్ణ
 • సమర్పణ: ధుమ్మలపాటి కృష్ణారావు
 • నిర్మాణసంస్థ: సూపర్ మూవీస్

మూలాలు

మార్చు
 1. fullhyderabad, movies. "Khaidi Brothers". movies.fullhyderabad.com. Retrieved 8 December 2017.
 2. bharat movies, Khaidi Brothers Movie Info. "Khaidi Brothers". bharat-movies.com. Archived from the original on 27 సెప్టెంబరు 2013. Retrieved 8 December 2017.