గంగ యమున సరస్వతి

గంగ యమున సరస్వతి 1977 నవంబరు 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. మహేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మురళీమోహన్, రోజారమణి నటించారు. లావణ్య పిక్చర్స్ పతాకం కింద నిర్మించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

గంగ యమున సరస్వతి
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం మహేష్
తారాగణం మురళీమోహన్,
రోజారమణి
నిర్మాణ సంస్థ లావణ్య పిక్చర్స్
భాష తెలుగు

నటవర్గం

మార్చు
  • మురళీమోహన్
  • రోజారమణి
  • రమాప్రభ
  • జయమాలిని
  • కైకాల సత్యనారాయణ,
  • షావుకారు జానకి,
  • నాగభూషణం,
  • గిరిబాబు,
  • మాడ,
  • శుభ,
  • సూర్యకాంతం,
  • జయమాలిని,
  • సాక్షి రంగారావు,
  • ఝాన్సీ,
  • రావి కొండల్ రావు,
  • సరోజ,
  • రమాప్రభ,
  • మనోరమ,
  • బాలకృష్ణ,
  • కె.వి. చలం,
  • కె.కె. శర్మ,
  • పొట్టి ప్రసాద్,
  • ఎస్.వి. జగ్గారావు,
  • సీతారాం

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: మహేష్
  • నిర్మాణ సంస్థ: లావణ్య పిక్చర్స్
  • నిర్మాత: మహేష్; సినిమాటోగ్రాఫర్: మల్లి ఎ. ఇరానీ;
  • ఎడిటర్: ఆర్.హనుమంత రావు;
  • స్వరకర్త: చక్రవర్తి (సంగీతం);
  • గీతరచయిత: సి.నారాయణ రెడ్డి, వీటూరి, గోపి, వి.ఎన్. రంగస్వామి, డి.రామారావు
  • కథ: మహేష్; డైలాగ్: మహేష్
  • గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి, బి. వసంత, వి. రామకృష్ణ దాస్, సావిత్రి, రాజా
  • ఆర్ట్ డైరెక్టర్: వెంకట్ రావు;
  • త్య దర్శకుడు: పసుమర్తి కృష్ణ మూర్తి, రాజు-శేషు

పాటల జాబితా

మార్చు

1.ఆనాడు అలిగింది సత్యభామ ఈనాడు అలిగింది, రచన: వీటూరీ వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

2.నిదురపో నీవైనా పిచ్చితల్లి కలలు , రచన:మైలవరపు గోపి, గానం.విస్సంరాజు రామకృష్ణ

3.నిన్న మొన్నలు తిరిగి రాబోవు రేపు, రచన: వి.ఎన్.రంగస్వామి, గానం.ఎల్.ఆర్.ఈశ్వరి

4.వంగతోట కాడ వడ్డీవసూలు కాడ , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

5.కులమత భేదములు (పద్యం), రచన: దుత్తలూరి రామారావు, గానం.పట్టాభి, రమణ బృందం

6.పెళ్ళికొడుకు తరలివచ్చేను చూడరే, రచన: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి, గానం.బి.వసంత, సావిత్రి రాజా

7.శ్రీ మన్మహా చీట్లపేకా మజాకా భలే షోకా (దండకం), రచన: దుత్తలూరి రామారావు, గానం.పట్టాభి.

మూలాలు

మార్చు
  1. "Ganga Yamuna Saraswathi (1977)". Indiancine.ma. Retrieved 2023-04-19.

2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.