గయ్యాళి గంగమ్మ

బీరం మస్తాన్ రావు దర్శకత్వంలో 1980లో విడుదలైన తెలుగు చలనచిత్రం

గయ్యాళి గంగమ్మ 1980, ఆగస్టు 23న విడుదలైన తెలుగు చలనచిత్రం. తిరుపతి ఇంటర్నేషనల్ పతాకంపై కె. విద్యాసాగర్ నిర్మాణ సారథ్యంలో బీరం మస్తాన్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, రజనీకాంత్, సూర్యకాంతం నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించారు.[1][2]

గయ్యాళి గంగమ్మ
గయ్యాళి గంగమ్మ సినిమా పోస్టర్
దర్శకత్వంబీరం మస్తాన్ రావు
రచనపి. సత్యానంద్, జంధ్యాల (కథ)
బీరం మస్తాన్ రావు (చిత్రానువాదం)
జంధ్యాల (మాటలు)
నిర్మాతకె. విద్యాసాగర్
తారాగణంచంద్రమోహన్,
రజనీకాంత్,
సూర్యకాంతం
ఛాయాగ్రహణంపి.ఎస్. ప్రకాష్
కూర్పునరసింహరావు
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
తిరుపతి ఇంటర్నేషనల్
విడుదల తేదీ
ఆగస్టు 23, 1980
సినిమా నిడివి
124 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • చిత్రానువాదం, దర్శకత్వం: బీరం మస్తాన్ రావు
  • నిర్మాత:కె. విద్యాసాగర్
  • కథ: పి. సత్యానంద్, జంధ్యాల
  • మాటలు: జంధ్యాల
  • సంగీతం: కె. చక్రవర్తి
  • ఛాయాగ్రహణం: పి.ఎస్. ప్రకాష్
  • కూర్పు: నరసింహరావు
  • కళ: భాస్కరరాజు
  • ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్: జి. జయప్రకాష్
  • సమర్పణ: కె. ప్రభాకరరావు
  • నిర్మాణ సంస్థ: తిరుపతి ఇంటర్నేషనల్

పాటలు

మార్చు

ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[3]

  1. రాధ నా రాధ (రచన: సాహితి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
  2. ఒంగో సామి ఒంగో (రచన: వేటూరి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల)
  3. నా కొంప ముంచింది వాన (రచన: వేటూరి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల)
  4. సచ్చిదానందం డమ్ సచ్చినంత ఆనందం (రచన: వేటూరి, గానం: మాధవపెద్ది రమేష్, పి. సుశీల)

మూలాలు

మార్చు
  1. "Gayyali Gangamma". www.telugujunction.com. Archived from the original on 2017-11-08. Retrieved 2020-08-24.
  2. "Gayyali Gangamma (1980)". Indiancine.ma. Retrieved 2020-08-24.
  3. "Gayyali Gangamma 1980". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-24.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]