[[Category:క్లుప్త వివరణ ఉన్న Lua error in package.lua at line 80: module 'Module:Pagetype/setindex' not found.]]

గర్ల్‌ఫ్రెండ్
దర్శకత్వంజి. నాగేశ్వరరెడ్డి
నిర్మాతఎం. కుమారస్వామి
తారాగణంరోహిత్, అనిత పాటిల్, రుతిక, సంతోష్ పవన్, బబ్లూ, చలపతి రావు, మల్లికార్జునరావు, ఎమ్.ఎస్.నారాయణ, తనికెళ్ళ భరణి
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
విడుదల తేదీ
2002 జూలై 6 (2002-07-06)
దేశంభారతదేశం
భాషతెలుగు

గర్ల్‌ఫ్రెండ్ 2002, జూలై 6న విడుదలైన తెలుగు చలన చిత్రం. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోహిత్, అనిత పాటిల్, రుతిక, సంతోష్ పవన్, బబ్లూ, చలపతి రావు, మల్లికార్జునరావు, ఎమ్.ఎస్.నారాయణ, తనికెళ్ళ భరణి తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.[1]

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

మూలాలు మార్చు

  1. తెలుగు ఫిల్మీబీట్. "గర్ల్‌ఫ్రెండ్". telugu.filmibeat.com. Retrieved 14 November 2017.