గలాట 2014, ఏప్రిల్ 25న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] క్రియేటీవ్ పిక్సల్ పతాకంపై డి. రాజేంద్ర ప్రసాద్ వర్మ నిర్మాణ సారథ్యంలో కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనివాస్, హరిప్రియ నటించగా, సునీల్ కష్యప్ సంగీతం అందించాడు.[2][3][4][5][6]

గలాట
గలాట సినిమా పోస్టర్
దర్శకత్వంకృష్ణ
రచనకృష్ణ
నిర్మాతడి. రాజేంద్ర ప్రసాద్ వర్మ
తారాగణంశ్రీనివాస్
హరిప్రియ
ఛాయాగ్రహణంఫిరోజ్ ఖాన్
కూర్పునికోలస్
సంగీతంసునీల్ కష్యప్
నిర్మాణ
సంస్థ
క్రియేటీవ్ పిక్సల్
విడుదల తేదీ
2014 ఏప్రిల్ 25 (2014-04-25)
సినిమా నిడివి
140 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • రచన, దర్శకత్వం: కృష్ణ
  • నిర్మాత: డి. రాజేంద్ర ప్రసాద్ వర్వాలు పాఠ్యం
  • సంగీతం: సునీల్ కష్యప్
  • ఛాయాగ్రహణం: ఫిరోజ్ ఖాన్
  • కూర్పు: నికోలస్
  • పాటలు: కృష్ణ చైతన్య
  • నిర్మాణ సంస్థ: క్రియేటీవ్ పిక్సల్

పాటలు మార్చు

గలాట
పాటలు by
సునీల్ కష్యప్
Genreసినిమా పాటలు
Languageతెలుగు
Labelఆదిత్యా మ్యూజిక్
Producerడి. రాజేంద్ర ప్రసాద్ వర్మ

ఈ చిత్రానికి సునీల్ కష్యప్ సంగీతం అందించాడు. 2014, మార్చి 1న హైదరాబాదులో ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎస్వీ కృష్ణారెడ్డి, సురేందర్ రెడ్డి, కె.అచ్చిరెడ్డి, కేఎల్ దామోదరప్రసాద్, చిత్ర యూనిట్ పాల్గొన్నారు.[7]

అన్ని పాటల రచయిత కృష్ణ చైతన్య. 

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "గలాట"  బాబా సెహగల్, సుచిత్ర  
2. "నా పేరు దివ్య"  శ్రావణ భార్గవి  
3. "మేం కొంచెం"  సుచిత్ర  
4. "ఎందరో మహానుభావులు"  శేషాచారి  
5. "నీ ప్రేమలో"  కృష్ణ చైతన్య, లిప్సిక  

మూలాలు మార్చు

  1. The Hans India, Cinema (25 April 2014). "Galata Telugu movie review". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2 August 2020. Retrieved 2 August 2020.
  2. Galata (Telugu) (2014) (in ఇంగ్లీష్), archived from the original on 2020-08-05, retrieved 2020-08-01
  3. "Galata". Spicyonion.com (in ఇంగ్లీష్). Retrieved 2020-08-01.
  4. "Galata Telugu Movie Reviews, Photos,Video(2014)".{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  5. "Galata (2014) | Galata Movie | Galata Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2020-08-01.
  6. "Krishna's Galata (2014) Movie Review". Survi Reviews (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-04-26. Retrieved 2020-08-01.
  7. సాక్షి, సినిమా (18 March 2014). "ఆండాళ్ గలాటా". Sakshi. Archived from the original on 2 August 2020. Retrieved 2 August 2020.

ఇతర లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=గలాట&oldid=3438447" నుండి వెలికితీశారు