హరిప్రియ
హరిప్రియ, భారతీయ సినీ నటి, భరతనాట్య కళాకారిణి, మోడల్. కర్ణాటకలోని చిక్కబళ్ళపురలో జన్మించిన హరిప్రియ దక్షిణ భారత సినిమాల్లో నటించింది.
తొలినాళ్ళ జీవితంసవరించు
బెంగుళూరులో జన్మించిన హరిప్రియ చిక్కబళ్ళపురలో పెరిగింది. ఆమె అసలు పేరు శృతి.[1] అక్కడే ప్రాధమిక విద్య చదివిన ఆమె, భరతనాట్యంలో శిక్షణ కూడా తీసుకుంది. ఆ తరువాత వాళ్ళ కుటుంబం బెంగళూరు మారిపోవడంతో విద్యా మందిర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివింది హరిప్రియ. ఆమె తండ్రి నటుడు, ఆమె తాత కూడా నాటక ప్రముఖుడే కావడం విశేషం.[2]
నటించిన తెలుగు సినిమాలుసవరించు
- తకిట తకిట
- పిల్లజమీందార్
- అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్[3]
- గలాట (2014)[4]
- ఈ వర్షం సాక్షిగా
- జైసింహా
మూలాలుసవరించు
- ↑ "Haunting Beauty Hariprriya". IndiaGlitz. 28 February 2008. Archived from the original on 5 March 2008. Retrieved 10 November 2011.
- ↑ "Junk Mail–Trivia on Cinema". South Scope. Vol. 1, no. 10. July 2010. p. 25. Retrieved 21 April 2017.
- ↑ "Abbai Class Ammayi Mass (2013) | Movies". 9by10. Archived from the original on 14 మే 2021. Retrieved 15 May 2020.
{{cite web}}
: Check date values in:|archive-date=
(help) - ↑ సాక్షి, సినిమా (18 March 2014). "ఆండాళ్ గలాటా". Sakshi. Archived from the original on 2 August 2020. Retrieved 2 August 2020.