శంకర్ మెల్కోటే

సినీ నటుడు

మేల్కోటే గా ప్రసిద్ధి చెందిన శంకర్ మెల్కోటే ఒక సినీ నటుడు. ఎక్కువగా హాస్య పాత్రలు, సహాయ పాత్రలలో నటిస్తుంటాడు. ఈయన ఉషాకిరణ్ మూవీస్ వారి తొలిచిత్రమైన శ్రీవారికి ప్రేమలేఖతో చిత్రరంగానికి పరిచయమయ్యాడు. సుమారు 180 కి పైగా సినిమాల్లో నటించాడు. హైదరాబాదులోని ఓ మార్కెటింగ్ కంపెనీకి సీఈవో అయిన మెల్కోటేకి మొదట్లో సినిమాల్లో నటించడం కేవలం హాబీగానే ఉండేది. ఆయన పనిచేసే గ్రూపుకు చెందిన ఉషాకిరణ్ మూవీస్ చిత్రాల్లోనే నటించే వాడు. క్రమంగా వేరే సినిమాల్లో కూడా నటించడం మొదలుపెట్టాడు.[1]

శంకర్ మెల్కోటే
దస్త్రం:SankarMelkote.jpg
వృత్తినటుడు, సీయీవో
జీవిత భాగస్వామిరమా మెల్కోటే

జీవితంసవరించు

ఆయన కాలేజీ రోజుల్లో నాటకాలు వేసిన అనుభవం ఉంది. ఆయన భార్య పేరు రమ.[2]

పురస్కారాలుసవరించు

నాటక రంగంలో ఆయన కృషికి గాను 2008 లో యధువీర్ పురస్కారం బహుకరించారు.[3]

సినిమాలుసవరించు

మూలాలుసవరించు

  1. Shankar, Melkote. "Film Acting Is Just A Hobby For Melkote". cinegoer.net. మూలం నుండి 24 డిసెంబర్ 2013 న ఆర్కైవు చేసారు. Retrieved 24 April 2011.
  2. "2 lives". harmonyindia.org. మూలం నుండి 24 సెప్టెంబర్ 2015 న ఆర్కైవు చేసారు. Retrieved 24 September 2016.
  3. "Yudhvir award for Shankar S. Melkote". thehindu.com. కస్తూరి అండ్ సన్స్. Retrieved 24 September 2016.
  4. "Kerintha: Coming-of-age stories". Cite web requires |website= (help)