ప్రధాన మెనూను తెరువు

నటీనటులుసవరించు

పాటలుసవరించు

  1. ఎవరిని అడగాలి బాపూ ఏమని అడగాలి మూగ గుండెలో - పి.సుశీల - రచన: డా. సి. నారాయణరెడ్డి
  2. ఓరోరి గుంటనక్క ఊరేగే ఊరకుక్కా మాజోలికి వచ్చావంటే గోరీ కట్టిస్తాం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: శ్రీశ్రీ
  3. గాంధీ పుట్టినదేశం రఘురాముడు ఏలిన రాజ్యం ఇది సమతకు మమతకు సందేశం - రచన: మైలవరపు గోపి; గాయని: పి.సుశీల
  4. వలపే వెన్నెలగా బ్రతుకే పున్నమిగా జతగా గడిపే - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: దాశరథి

మూలాలుసవరించు

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.