గాడిపర్తివారిపాలెం

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం


గాడిపర్తివారిపాలెం ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గాడిపర్తివారిపాలెం
గ్రామం
పటం
గాడిపర్తివారిపాలెం is located in ఆంధ్రప్రదేశ్
గాడిపర్తివారిపాలెం
గాడిపర్తివారిపాలెం
అక్షాంశ రేఖాంశాలు: 15°40′22.404″N 79°54′30.636″E / 15.67289000°N 79.90851000°E / 15.67289000; 79.90851000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంచీమకుర్తి
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523263

రవాణా సౌకర్యం

మార్చు

ఈ గ్రామం నుండి మండల కేంద్రమన చీమకుర్తికి నూతనంగా ఆర్.టి.సి.బస్సు సౌకర్యం ఏర్పడినది.

విద్యా సౌకర్యాలు

మార్చు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

గ్రామ పంచాయతీ

మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, ఎస్.సుబ్బరామిరెడ్డి, సర్పంచిగా ఎన్నికైనాడు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శీతలాంబ, బొడ్డురాయి

మార్చు

గ్రామములో శీతలాంబ, బొడ్డురాయి ప్రతిష్ఠా వేడుకలను 2017, జూన్-17వతెదీ శనివారం నుండి 19వతేదీ సోమవారం వరకు, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారంనాడు బొడ్డురాయికి గ్రామోత్సవం నిర్వహించారు. ఉదయం నుండియే గ్రామములో వేదపారాయణం, అగ్నిప్రతిష్ఠ, యాగశాల తదితర కార్యక్రమాలు నిర్వహించారు. 18న గణపతిపూజ, మండలార్చన, 19న ఉదయం 9 - 10 మధ్యన నాభిశిల ప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఇక్కడ బొడ్డురాయిని ప్రతిష్ఠించి 16 రోజులైన సందర్భంగా, 2017, జూలై-4వతేదీ మంగళవారంనాడు, ప్రత్యేకపూజలు నిర్వహించారు. స్థానిక మహిళలు పొంగళ్ళతో ఆలయానికి చేరుకుని, అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

ప్రధాన పంటలు

మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు