గుడిపూడి రైల్వే స్టేషను

గుడిపూడి రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: GPDE) ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా లోని గుడిపూడిలో ఒక భారతీయ రైల్వే స్టేషను. ఇది పగిడిపల్లి-నల్లపాడు రైలు మార్గము లో ఉంది. గుడిపూడి రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, గుంటూరు రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. ఇక్కడ ప్రతిరోజు 6 రైళ్ళు ఆగుతాయి.[1]

గుడిపూడి రైల్వే స్టేషను
స్టేషన్ గణాంకాలు
చిరునామాగుడిపూడి , గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
భౌగోళికాంశాలు16°14′30″N 80°05′28″E / 16.24180°N 80.09101°E / 16.24180; 80.09101Coordinates: 16°14′30″N 80°05′28″E / 16.24180°N 80.09101°E / 16.24180; 80.09101
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
వికలాంగుల సౌలభ్యంHandicapped/disabled access
ఇతర సమాచారం
స్టేషన్ కోడ్GPDE
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు గుంటూరు రైల్వే డివిజను
ఆపరేటర్భారతీయ రైల్వేలు

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "Gudipudirailway station info". India Rail Info. Archived from the original on 17 డిసెంబర్ 2018. Retrieved 11 May 2016. Check date values in: |archive-date= (help)CS1 maint: discouraged parameter (link)

బయటి లింకులుసవరించు

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే