పెదకూరపాడు రైల్వే స్టేషను
పెదకూరపాడు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: PKPU) ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా లోని పెదకూరపాడు లో ఒక భారతీయ రైల్వే స్టేషను. ఇది పగిడిపల్లి-నల్లపాడు రైలు మార్గము లో ఉంది. పెదకూరపాడు రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, గుంటూరు రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. [1] రాష్ట్ర రాజధానిని అనుసంధానించటానికి ప్రణాళిక ప్రకారం అమరావతి-సత్తెనపల్లి-నరసరావుపేట రైలు మార్గములోని భాగంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ఇది ఒకటి.[2][3]
పెదకూరపాడు రైల్వే స్టేషను | |
---|---|
సాధారణ సమాచారం | |
Location | పెదకూరపాడు , పల్నాడు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము |
Coordinates | 16°14′30″N 80°05′28″E / 16.24180°N 80.09101°E |
నిర్వహించువారు | భారతీయ రైల్వేలు |
లైన్లు | పగిడిపల్లి-నల్లపాడు రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 2 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | (గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం |
Disabled access | |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | PKPU |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే |
డివిజన్లు | గుంటూరు రైల్వే డివిజను |
ఇవి కూడా చూడండి
మార్చుబయటి లింకులు
మార్చుఅంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ మధ్య రైల్వే |
మూలాలు
మార్చు- ↑ "Evolution of Guntur Division" (PDF). South Central Railway. pp. 1–4. Retrieved 30 November 2015.
- ↑ Reporter, Staff. "Survey on rail connectivity to Amaravati completed". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 20 May 2017.
- ↑ "Rail Vikas Nigam Limited to conduct survey to lay new railway line to Amaravati". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 20 May 2017.