"గుండవరం" గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 212., ఎస్.టి.డి.కోడ్ = 08644.[1]

గుండవరం
—  గ్రామం  —
గుండవరం is located in Andhra Pradesh
గుండవరం
గుండవరం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామస్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°11′11″N 80°28′13″E / 16.1864631°N 80.4703486°E / 16.1864631; 80.4703486
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం చేబ్రోలు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522 212.
ఎస్.టి.డి కోడ్ 08644.

గ్రామ చరిత్రసవరించు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[2]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలుసవరించు

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామములోని విద్యా సౌకర్యాలుసవరించు

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

గ్రామానికి సాగునీటి సౌకర్యంసవరించు

ఈ గ్రామ పరిధిలో ఒక ఎత్తిపోతల పథకం ఉన్నది. దీనిద్వారా కొత్తరెడ్డిపాలెం, నారాకోడూరు, గుండవరం గ్రామాలలోని 600 ఎకరాలకు సాగునీరు అందుచున్నది. [1]

గ్రామ పంచాయతీసవరించు

శ్రీ చిన్నంశెట్టి పోతురాజు, మాజీ సర్పంచ్.

2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ దానబోయిన వెంకటేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

ఈ గ్రామములో 15 లక్షల రూపాయాల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న పంచాయతీ కార్యాల భవనానికి 2017,ఆగష్టు-27న శంకుస్థాపన నిర్వహించినారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శివాలయంసవరించు

శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంసవరించు

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయంసవరించు

ఈ ఆలయ 5వ వార్షికోత్సవం, 2015,మార్చి-16వ తేదీ సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు మద్యాహ్నం అన్నదానం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి రథోత్సవం నిర్వహించారు. [2]

గ్రామ ప్రముఖులుసవరించు

మూలాలుసవరించు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-04-15. Retrieved 2015-08-25.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.


"https://te.wikipedia.org/w/index.php?title=గుండవరం&oldid=3367438" నుండి వెలికితీశారు