గుండెల్లో గోదారి

గుండెల్లో గోదారి నాగేంద్ర కుమార్ దర్శకత్వంలో 2013 మార్చి 8న విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో ఆది పినిశెట్టి, మంచు లక్ష్మి, సందీప్ కిషన్, తాప్సీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం దివిసీమ ఉప్పెన నేపథ్యంలో తెరకెక్కింది.

గుండెల్లో గోదారి
దర్శకత్వంనాగేంద్ర కుమార్
నిర్మాతమంచు లక్ష్మి
తారాగణంఆది పినిశెట్టి
మంచు లక్ష్మి
సందీప్ కిషన్
తాప్సీ
ఛాయాగ్రహణంఎం. ఆర్. పళనికుమార్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
మంచు ఎంటర్టైన్మెంట్
పంపిణీదార్లుబ్లూ స్కయ్ (విదేశాలు) [1]
విడుదల తేదీ
2013 మార్చి 8 (2013-03-08)
సినిమా నిడివి
131 నిమిషాలు
దేశంభారతదేశం
భాషలుతెలుగు
తమిళం

కథ మార్చు

అప్పుడే పెళ్ళయిన మల్లి (ఆది పినిశెట్టి), చిత్ర (మంచు లక్ష్మి) ఇంకా పెళ్ళిపీటలు దిగకముందే వారుంటున్న గ్రామాన్ని గోదావరి వరద చుట్టుముడుతుంది. వధూవరులిద్దరూ ఈదుకుంటూ ఒక ఆధారాన్ని దొరకబుచ్చుకుంటారు. చావుకు దగ్గరైన జీవితాలు ఒకరి గతాన్ని ఒకరు చెప్పుకోవడానికి ఉపక్రమించడంతో చిత్ర కథ మొదలవుతుంది. వారిరువురికీ ఎదురైన గతానుభవాలే చిత్రకథ సమాహారం.

నటవర్గం మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • దర్శకత్వం - నాగేంద్ర కుమార్
  • సంగీతం -- ఇళయరాజా
  • ఛాయాగ్రహణం -- ఎం. ఆర్. పళని కుమార్

సంగీతం మార్చు

  • గుండెల్లో గోదారి

గానం - ఇళయరాజా, రచన - చంద్రబోస్

  • జిల్లుమంది జిల్లుమంది

గానం - ఆండ్రియా & హేమచంద్ర, రచన - అనంత శ్రీరామ్

  • వెచ్చాని వయసు

గానం - గీతా మాధురి, రచన - ఆర్. రాము

  • నను నీతో

గానం - భవతారిణి, రచన - అనంత శ్రీరామ్

  • ఎక్కడుంది నా కోడి

గానం - మనో & అనిత, రచన - అనంత శ్రీరామ్

  • ఆ ఈది కుర్రోడు

గానం - రమ్య ఎన్.ఎస్.కే, రచన - ఆర్. రాము

  • రాతిరి

గానం - శ్రీ వర్ధిని, రచన - పళని భారతి

పురస్కారాలు మార్చు

సైమా అవార్డులు మార్చు

2013 సైమా అవార్డులు

  1. ఉత్తమ సహాయనటి (మంచు లక్ష్మీ)

బయటి లంకెలు మార్చు

మూలాలు మార్చు

  1. "BlueSky bags Gundello Godari overseas rights". timesofap.com. Archived from the original on 2013-03-09. Retrieved March 5, 2013.