ఆది పినిశెట్టి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
ఆది పినిశెట్టి గా సుపరిచితుడైన సాయి ప్రదీప్ పినిసెట్టి తెలుగు, తమిళ నటుడు. ఇతను దర్శకుడు రచయితైన రవిరాజా పినిశెట్టి కొడుకు.
ఆది పినిశెట్టి | |
---|---|
![]() | |
జననం | సాయి ప్రదీప్ పినిశెట్టి డిసెంబరు 14, 1982 |
ఇతర పేర్లు | ఆది, ప్రదీప్ |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2006 నుండి ఇప్పటివరకు |
నటించిన చిత్రాలుసవరించు
సంవత్సరం | చలన చిత్రం | పాత్ర | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2006 | ఒక 'వి' చిత్రం | బలరాం | తెలుగు | |
2007 | మిరుగమ్ | అయ్యనార్ | తమిళం | తెలుగులో మృగంగా అనువాదమైనది |
2009 | ఈరం | వాసుదేవన్ | తమిళం | తెలుగులో వైశాలిగా అనువాదమైనది |
2010 | అయ్యనార్ | ప్రభా/ అయ్యనార్ | తమిళం | తెలుగులో వస్తాద్‌గా అనువాదమైనది |
ఆడు పులి | ఇదయకన్ని | తమిళం | తెలుగులో చలగాటంగా అనువాదమైనది | |
2012 | అరవాన్ | వరిపులి / చిన్నన్ | తమిళం | తెలుగులో ఏకవీరగా అనువాదమైనది |
2013 | గుండెల్లో గోదారి | మల్లి | తెలుగు | |
మరన్‌తెన్ మన్నితెన్ | తమిళం | |||
2014 | వల్లినం | అతనిగానే | తమిళం | అతిథి పాత్ర |
కొచ్చియాడన్ | వీర మహేంద్రన్ | తమిళం | తెలుగులో విక్రమసింహగా అనువాదమైనది | |
2015 | యాగావారాయినుం నా కాక్క | సగా | తమిళం | |
2016 | మలుపు | తెలుగు | ||
సరైనోడు | వైరం ధనుష్ | తెలుగు | మళయాళంలో యొదావుగా అనువాదమైనది | |
2017 | మరగద నాణయం | సెన్‌గుత్తువన్ | తమిళం | తెలుగులో మరకతమణిగా అనువాదమైనది |
నిన్ను కోరి | అరున్ | తెలుగు | ||
2018 | అజ్ఞాతవాసి | సీతారాం | తెలుగు | |
రంగస్థలం | కుమార్ బాబు | తెలుగు |
మూలాలుసవరించు
బయటి లంకెలుసవరించు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Aadhi పేజీ